కామెడీ స్టార్ లో జీవన్ ఎంట్రీ.. జబర్దస్త్ కు గుడ్ బై..!

జబర్దస్త్ నుండి మరో కమెడియన్ కామెడీ స్టార్ కు జంప్ అయ్యాడు.ఈటీవీలో సక్సెస్ కామెడీ షో జబర్దస్త్ నుండి జీవన్ కూడా స్టార్ మా కామెడీ స్టార్ షోలో కనిపించాడు.

 Jabardast Jeevan Grand Entry In Star Maa Comedy Stars , Avinash, Comedy Stars, D-TeluguStop.com

జబర్దస్త్ లో జీవన్ టీం లీడర్ గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.అయితే కొన్నాళ్లుగా జీవన్ టీం లీడర్ గా ఉన్నా సరైన స్కిట్స్ చేయకపోవడంతో అతన్ని మళ్లీ టీం లీడర్ గా కాకుండా ఆర్టిస్ట్ గా చేయమని అడిగి ఉండొచ్చు.

అయితే మరోపక్క జబర్దస్త్ నుండి ఎవరు బయటకు వస్తారా అని ఎదురుచూస్తున్న స్టార్ మాకి జీవన్ కూడా దొరికేశాడు.

స్టార్ మా కామెడీ స్టార్ లో జీవన్ ఎంట్రీ అదిరింది.

అక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఎంట్రీ కామన్ అయ్యింది.కామెడీ స్టార్స్ కూడా జబర్దస్త్ రేంజ్ లో కాకపోయినా బాగానే అలరిస్తుంది.

అయితే కామెడీ స్టార్స్ యూట్యూబ్ స్ట్రీమింగ్ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కు పెద్దగా రీచ్ అవ్వట్లేదని చెప్పొచ్చు.అది చూడాలంటే డిస్నీ హాట్ స్టార్ లో చూడాల్సిందే.

మరి జీవన్ కామెడీ స్టార్స్ ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడాలి.ఒకప్పుడు జబర్దస్త్ లో చేసిన వేణు, ధన్ రాజ్, చిత్రం శ్రీను, అవినాష్ ఇలా వీళ్లంతా కూడా ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్స్ చేస్తున్నారు.

సద్దాం, హరి కూడా ఈటీవీ పటాస్ నుండి వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube