డీప్'గా హర్ట్ అయిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. కీలక నిర్ణయం!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే.అందులో పాల్గొనే కంటెస్టెంట్ లో కూడా ఓ గుర్తింపుతో బయటకు వస్తున్నారు.

 Jabardast Comedian Emmanuel Takes Key Decision On Varsha Matter To Stay Away From Her-TeluguStop.com

వెండితెర లో కూడా మెరుస్తున్నారు జబర్దస్త్ నటులు.కేవలం జబర్దస్త్ వేదిక నుండి ఎంతో వరకు దూసుకుపోతున్నారు జబర్దస్త్ కమెడియన్స్.

ఇదిలా ఉంటే మరి కొంత మందికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి జబర్దస్త్ లో.

 Jabardast Comedian Emmanuel Takes Key Decision On Varsha Matter To Stay Away From Her-డీప్’గా హర్ట్ అయిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. కీలక నిర్ణయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ కోసం జబర్దస్త్ లో వదిలివెళ్లిన ముక్కు అవినాష్ స్థానంలో మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ షోలో ఆయన కెవ్వు కార్తిక్ టీం లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.అంతే కాకుండా మంచి హిట్టు కూడా కొడుతున్నారు.ఇదంతా ఇమ్మాన్యూల్ వల్లనే అని నేటి జనులు కూడా తెలిపారు.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ టీం తో ఇమాన్యుల్ గట్టి పోటీ ఇస్తున్నాడు.

అంతేకాకుండా పలు టీమ్ లలో కూడా కొన్ని కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇదే కాకుండా ఈటీవీ లో ప్రతి ఆదివారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చేస్తున్నాడు ఇమాన్యుల్.ఇక జబర్దస్త్ లో ఆయన అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం వర్ష.వర్ష తో కలిసి బాగా చేస్తున్నాడు ఇమాన్యుల్.

వీరిద్దరి కాంబినేషన్ వల్లే ఆ టీమ్ కు మంచి విజయం అందుతుంది.అంతేకాకుండా వీరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా వీరు గానీ ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు కూడా మొదలయ్యాయి.

అంతేకాకుండా షో బయట కూడా ఈ జంట సన్నిహితంగా ఉంటుంది.

అయితే వీరి మధ్య స్క్రిప్టులో కొన్ని సన్నివేశాలు బాగా అతి గా ఉన్నాయని ప్రేక్షకులనుండి కామెంట్లు ఎదురవ్వగా హద్దులు దాటరని వార్తలు వచ్చాయి.

దీంతో ఇమాన్యుల్ హర్ట్ అయినట్లు అర్థమైంది.గత వారం స్కిట్ లో వర్ష కు దూరంగా ఉంటూ.ఆమె దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దూరంగా ఉండు లేదు నేను కామెంట్లలో వేసుకుంటారు అనగా.నువ్వు నన్ను ముట్టుకోకు అని కూడా తెలిపాడు.

#Mukku Avinash #Netizens #Comments #Emmanuel #Adirindi Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు