రోజా రీ ఎంట్రీపై జబర్దస్త్‌ అభిమానుల అసంతృప్తి... మీరు వద్దంటూ కామెంట్స్‌

జబర్దస్త్‌ కామెడీ షో లో గత కొన్ని రోజులుగా జడ్జ్‌ గా మనోతో పాటు సీనియర్‌ హీరోయిన్ ఇంద్రజ కనిపిస్తున్న విషయం తెల్సిందే.రోజాకు సీరియస్ ఆపరేషన్‌ లు జరగడం వల్ల ఆమె విశ్రాంతిలో ఉన్నారు.

 Jabardast Audience Want Indraja As Judges Not Roja, Actress Indraja, Etv , Indr-TeluguStop.com

ఆమె స్థానంను భర్తీ చేసేందుకు గాను ఇంద్రజను తాత్కాలికంగా తీసుకు రావడం జరిగింది.దాదాపు ఇంద్రజ నాలుగు వారాల పాటు వచ్చింది.

ఇప్పుడు అంతా కూడా ఇంద్రకు కనెక్ట్‌ అయ్యారు.రోజా తో పోల్చితే ఇంద్రజ నే జడ్జ్‌ గా బాగుంది అంటున్నారు.

రోజా తిరిగి వచ్చే వారం నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అందుకు సంబంధించిన టీజర్ వచ్చింది.

ఆ టీజర్ లో అంతా కూడా రోజాకు వ్యతిరేకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.అసలు రోజా మళ్లీ ఎందుకు వస్తుంది అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

రోజా అడ్డంగా పంచ్ లు వేయడం తప్ప మరేం చేయడం లేదు అంటున్నారు.కాని ఇంద్రజ మాత్రం అందంగా నవ్వడంతో పాటు అందరిని ఆకట్టుకునే రూపంలో ఉందంటున్నారు.

ఇంద్రజ ఎప్పటికి జబర్దస్త్‌ కు జడ్జ్ గా వ్యవహరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.ఆమె మాత్రమే ముందు ముందు జబర్దస్త్‌ ను సక్సెస్‌ ఫుల్‌ గా తీసుకు వెళ్లగలదు అంటున్నారు.

రోజా ఇక విశ్రాంతి తీసుకోవాలంటూ ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రేక్షకులు ఇంద్రజ కంటే రోజాను కావాలని కోరుకోవడం లేదు.

కనుక ఈ సమయలో రోజా కంటే ఇంద్రజనే బెటర్ అనే అభిప్రాయానికి నిర్వాహకులు వచ్చారట.కాని రోజా మాత్రం తానే షో ను కంటిన్యూ చేస్తానంటూ భీష్మించుకు కూర్చుందట.

రోజా మళ్లీ మళ్లీ విశ్రాంతి పేరుతో రాజకీయాల పేరుతో ఆమె షో కు దూరంగా ఉంటున్న కారణం ఎందుకు ఆమెను కొనసాగించడం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈసమయంలో అభిమానులు అంతా కూడా ఇంద్రజ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే ఆమె షో లో కంటిన్యూ అవుతుందా చూడాలి.ఇంద్రజ నవ్వుకు ఈమద్య చాలా మంది అభిమానులు అయ్యారు.

ఆమె సమయస్ఫూర్తితో స్పందించడంతో పాటు అందంగా అందరిని ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube