యాంకర్ రష్మి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే?  

Jabardasth Anchor Rashmi gautham Marriage fixed.?, Rashmi Gautham, Jabardasth Anchor, anchoring, Marriage, Rashmi Marriage - Telugu Anchor Rashmi, Anchoring, Jabardasth Anchor, Jabardasth Anchor Rashmi Gautham Marriage Fixed.?, Marriage, Rashmi Gautham, Rashmi Marriage

టాలీవుడ్ టాప్ యాంకర్ల జాబితాను పరిశీలిస్తే అందులో రష్మి ముందువరసలో ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన రష్మి ఢీ ఛాంపియన్స్ పాటు తో మరి కొన్ని షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.

TeluguStop.com - Jabardast Anchor Rashmi Gautam Marriage

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ షోలకు, సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటారు.మూడు పదుల వయస్సు దాటిన రష్మి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
రష్మి సన్నిహిత వర్గాలు రష్మిసెలబ్రిటీలు ఓ ఇంటివాళ్లయ్యారు.

మరో యాంకర్ అనసూయ పెళ్లైన తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టి అవకాశాలు సొంతం చేసుకుంటూ ఉండటంతో రష్మి పెళ్లి చేసుకున్నా అవకాశాలు తగ్గవని భావిస్తోంది.

TeluguStop.com - యాంకర్ రష్మి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

హీరోయిన్ గా రష్మి పలు సినిమాల్లో నటించినా గుంటూర్ టాకీస్ మినహా ఆమె నటించిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలలో మాత్రమే నటించాలని రష్మి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

మరోవైపు రష్మి పెళ్లి విషయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఫిల్మ్, టీవీ రంగాలకు సంబంధం లేని వ్యక్తిని రష్మి పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి రష్మి పెళ్లి తరువాత కూడా యాంకరింగ్ చేస్తానని షరతు పెట్టిందని.ఆ షరతుకు అతను అంగీకరించాడని సమాచారం.రష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆమె కుటుంబానికి సన్నిహితుడని తెలుస్తోంది.అయితే రష్మి నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం రష్మి టీవీ షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది.

#Marriage #Rashmi Gautham #Anchor Rashmi #Rashmi Marriage #Anchoring

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardast Anchor Rashmi Gautam Marriage Related Telugu News,Photos/Pics,Images..