అనసూయ ఐటెం అంటే ఒప్పుకోవడం లేదు.. నెటిజన్స్‌ ట్రోల్‌

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై కంటిన్యూ గా సినిమా లు మరియు టీవీ షో లు చేస్తోంది.తాజాగా ఈమె చావు కబురు చల్లగా అనే సినిమా లో ప్రత్యేక పాట (అది ఐటెం సాంగ్ కాని అనసూయ దాన్ని ఐటెం సాంగ్‌ అని ఒప్పుకోవడం లేదు) చేసింది.

 Jabardast Anchor Anasuya Not Accepting Chaavu Kaburu Challaga Song Item Song , A-TeluguStop.com

ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సోషల్‌ మీడియాలో ఆ పాట ప్రోమో ను అనసూయ షేర్‌ చేశారు.ఆ పోస్ట్‌ కు చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అందులో ఒక వ్యక్తి మీరు గతంలో ఒకటి రెండు సార్లు ఐటెం సాంగ్ చేయాలని భావించడం లేదు అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు చేశారంటూ సూటిగా ప్రశ్నించాడు.అందుకు అనసూయ తడుముకోకుండా మీరు తడబడ్డారు.

ఇది ఐటెం సాంగ్ కాదు అంటూ తేల్చి చెప్పింది.ఐటెం సాంగ్ కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేసింది.

సినిమా లో కథ మరియు కథనంకు సంబంధం తో ఒక పాట వస్తే ఆ పాటలో వచ్చే నటి కథలో పార్ట్‌ కాకుంటే ఆ పాటను ప్రత్యేక పాట అంటారు.దాన్ని ఎందుకు ఐటెం సాంగ్ అంటారు అంటూ రిటర్న్‌ ప్రశ్నించింది.

అనసూయ ట్వీట్‌ తో అందరి మైండ్ బ్లాంక్ అయినంత పని అయ్యింది.ప్రత్యేక పాట అనాలే తప్ప ఐటెం సాంగ్ అంటే ఒప్పుకోదట.

కథ మరియు కథనంతో సంబంధం లేకుండా వచ్చే పాటను ఖచ్చితంగా ఐటెం సాంగ్ అంటారు.దీన్ని మీరు కొత్తగా ఎలా మార్చుతున్నారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ విషయాన్ని మరి కొందరు సమర్థిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నారు.అనసూయ ఐటెం సాంగ్ కు కొత్త అర్థం చెప్పడంపై నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

మీరు చేసిన ఐటెం ను ఎంత బాగా కవర్‌ చేసుకున్నారు అంటూ చిత్ర విచిత్రమైన ఈమోజీలను మీమ్స్ ను షేర్‌ చేస్తున్నారు.

Telugu Anasuya, Chaavubrathuku, Geeta, Kaarthikeya, Telugu, Tollywood-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube