నన్ను భరించాలంటే చాలా కష్టం.. రొమాంటిక్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

రొమాంటిక్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కేతికశర్మ ప్రస్తుతం హీరోలందరికీ ఈ యంగ్ బ్యూటీ ఒక ఆప్షన్ గా మారిపోయింది.ఈ క్రమంలోనే ఈమె.

 Bollywood, Heroine, Comment, Film Industry,latest News-TeluguStop.com

 నాగశౌర్య హీరోగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్నటువంటి లక్ష్య మూవీలో నాగ శౌర్య సరసన జతకట్టింది.అదేవిధంగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇదిలా ఉండగా నాగశౌర్య నటించిన లక్ష్య మూవీ డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఈ సందర్భంగా ఈమె మీడియాతో మాట్లాడుతూ లక్ష్య మూవీలోని తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇందులో నా పాత్ర పేరు రితిక.తన పాత్ర మొత్తం పక్కింటి అమ్మాయి తరహాలో ఉంటుంది.ఈ పాటకు నా నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంది.

తన మనసుకు నచ్చిన పనిని మాత్రమే చేస్తుంది.అందుకే ఈ సినిమాలో నన్ను భరించాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని కేతిక వెల్లడించారు.

Telugu Bollywood-Movie

రొమాంటిక్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కేతిక.నాగ శౌర్య సత్య నటించిన లక్ష్య చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.విలువిద్య నేపథ్యంలో భావోద్వేగభరితంగా సాగుతుంది. ఇక తనకి రాష్ట్రస్థాయిలో స్విమ్మర్ గా గుర్తింపు ఉందని ఈ సందర్భంగా కేతికశర్మ లక్ష్య మూవీ గురించి ముచ్చటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube