పాలసీసాల్లో పాలు పడుతున్నారా విషం పడుతున్నారా?

మీ పిల్లలకి పాలసీసాల్లో పాలు పడుతున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి.ఆ పసి శరీరంలోకి ఎన్ని ప్రమాదాలు పంపిస్తున్నారో తెలుసుకోండి.

 Its Harmful To Use Milk Feeding Bottles Study-TeluguStop.com

పాల సీసాలు ఉత్పత్తి చేసేందుకు ప్లాస్టిక్ లో Bisphenol S (BPS) ఆనే పదార్థం ఉంటోందని పరిశోధనలు తేల్చాయి.మరో బాధకరమైన విషయం ఏమిటంటే, ఇంతకుముందు Bisphenol A అనే మరో హానికరమైన పదార్థం వాడేవారు, దానిపై పరిశోధకులు మండిపడితే, దాన్ని వాడటం మానేసి, ఇప్పుడు మరో హానికరమైన పదార్థంతో తయారుచేస్తున్నారు.

ఇక్కడ కేవలం పదార్థమే మారింది.విషం కాదు.

 Its Harmful To Use Milk Feeding Bottles Study-పాలసీసాల్లో పాలు పడుతున్నారా విషం పడుతున్నారా-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ BPS ఎండోక్రైన్ అనే హార్మోన్ పై నెగెటివ్ ప్రభావం చూపుతుంది.ఇక తాజాగా ఇది స్త్రీల ప్రధాన హార్మోన్ ఈస్ట్రోజన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికన్ పరిశోధకులు చెప్పారు.

ఈ వాడకం వలన క్యాన్సర్ రావచ్చు ఇంకే ప్రమాదకరమైన జబ్బు అయినా రావచ్చు.అందుకే తల్లి రొమ్ముతో పాలివ్వాలి.ఎంత బిజీ జీవితం అయినా, పిల్లల ఆరోగ్యం ముఖ్యం.

#Cancer #HealthTips #MilkFeeding

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు