ఇటలీలో పరిస్థితి ఉద్రిక్తం చావబోతున్నాం అంటూ ఏం చేస్తున్నారో తెలుసా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటిని కూడా చేరింది.200 లకు పైగా దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.అయితే మొదట ప్రారంభం అయిన చైనా కంటే అధికంగా ఇప్పుడు ఇటలీ ఇంకా అమెరికా దేశాలు ప్రభావం అవుతున్నాయి.ఇటలీలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే పదివేలు దాటింది.

 Italy Peoples Doing Fighting Each Others,italy, Corona Virus, Italy Peoples, Cha-TeluguStop.com

ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఇటలీలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఫ్రస్టేషన్‌కు వచ్చేశారు.

తాము బతుకుతామో లేదో అన్న ఆందోళన మొదలైందట.ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం ఇటలీలో జనాలు ప్రాణాలపై ఆశ వదులుకున్నారట.

అక్కడి ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందట.ఈ సమయంలో జనాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, రాబరీలు చేయడం వంటివి చేస్తున్నారట.

ఇది ముందు ముందు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube