96 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేశాడు  

Italy\'s oldest student receives degree at 96, Italy, Giuseppe Paterno, Second World War - Telugu Giuseppe Paterno, Italy, Italy\\'s Oldest Student Receives Degree At 96, Second World War

There is a saying that every person goes to higher positions in life when he is a perpetual student. It is unknown at this time what he will do after leaving the post. Some people continue to do degrees upon degrees until old age . Some people stop studying at a young age and complete it again when they reach a certain age. Also, there are many women who have completed their studies after marriage and settled in government jobs . However, one man completed his degree at the age of near death and attracted everyone's attention.

Giuseppe Paterno , 96 , of Italy, completed his degree . Made his dream of completing graduation come true. Became the oldest person to graduate from the University of Palermo . Wisdom is like a suit case. I can carry it with me. To me it was like a treasury. Age may be higher than everyone else. I'm a normal person like everyone else but enrolled at the University of Palermo at the age of 90 to study for a degree in History and Philosophy . If not now then never again. Giuseppe Paterno shared his opinion with the media that he was already confident of completing the three-year degree. He joined the Navy and served in World War II . .

ప్రతి వ్యక్తి నిత్య విద్యార్ధిగా ఉన్నప్పుడు జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్తాడు అని ఒక సామెత ఉంది.అయితే నిత్య విద్యార్ధి అనే మాటని ఎంత మంది నమ్ముతారో లేదో తెలియదు కాని కొంత మందిని చూస్తే మాత్రం చదువుకోవాలనే కోరిక ఉండాలేకాని వయస్సు అడ్డంకి కాదు అని అనిపిస్తుంది.

 Italy Oldest Student Degree 96 Years Giuseppe Paterno

కొంత మంది వృద్ధాప్యం వచ్చే వరకు డిగ్రీల మీద డిగ్రీలు చేస్తూనే ఉంటారు.కొంత మంది చిన్న వయస్సులో ఆపేసిన చదువుని మరల కొంత వయస్సు వచ్చాక పూర్తి చేస్తారు.

అలాగే ఆపేసిన చదువులని పెళ్లి తర్వాత పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో సెటిల్ అయిన మహిళలు చాలా మంది కనిపిస్తూ ఉంటారు.అయితే ఓ వ్యక్తి ఏకంగా చావు చివరి అంచుకి వచ్చిన వయస్సులో డిగ్రీ పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

96 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేశాడు-Movie-Telugu Tollywood Photo Image

ఇటలీకి చెందిన 96 ఏళ్ల గ్యుసెప్పె పాటెర్నో డిగ్రీ పూర్తిచేశారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న తన కలను నిజం చేసుకున్నారు.పాలెర్మో యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అత్యంత పెద్ద వయస్కుడుగా నిలిచారు.తెలివి సూట్ కేస్ లాంటింది.

దాన్ని నేను నాతో మోసుకెళ్లగలను.నాకు అది ఖజానా లాంటిది.

వయస్సులో అందరికంటే ఎక్కువ ఉండవచ్చు.నేను అందరిలాగే సాధారణ మనిషిని 90 ఏళ్లప్పుడే పాలెర్మో యూనివర్సిటీలో హిస్టరీ, ఫిలాసఫీలో డిగ్రీ చదివేందుకు పేరు నమోదు చేసుకున్నా.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకుని 2017లో మరోసారి పేరు నమోదు చేసుకున్న.ఇప్పటికే ఆలస్యమైనా మూడేళ్ల డిగ్రీ పూర్తిచేస్తానన్న నమ్మకం ఉండేది అని గ్యుసెప్పె పాటెర్నో మీడియాతో తన అభిప్రాయం పంచుకున్నారు.

ఈయన నేవీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు.

#Italy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Italy Oldest Student Degree 96 Years Giuseppe Paterno Related Telugu News,Photos/Pics,Images..