ఆ దేశ మీడియాలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పై ప్రత్యేక కథనం..!  

Italy Media Special Article on Radhe Shyam Movie, Radhe Shyam Movie Shooting, Prabhas, Italy Media, Prabhas, Pooja Hegde - Telugu Italy Media, Italy Media Special Article On Radhe Shyam Movie, Pooja Hegde, Prabhas, Radhe Shyam Movie Shooting, Viral Video

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన ఇమేజ్ ను పెంచుకున్న ప్రభాస్ తాజాగా మరోసారి ఇండియా లెవెల్ లో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రభాస్ సినిమాతోలను వివిధ దేశాల్లో కూడా విడుదల చేయడంతో అక్కడ కూడా మంచి ప్రజాదరణ పొందాయి.

TeluguStop.com - Italy Media Special Article On Prabhas Radhe Shyam

దీంతో ఈ మధ్య ప్రభాస్ కు గ్లోబల్ లెవెల్ స్టార్ స్థాయి ని సంపాదించుకున్నాడు.చైనా, జపాన్, రష్యా, అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలకు క్రజ్ ఆ రేంజ్ లో ఉంది.

బాహుబలి తర్వాత సాహో సినిమాతో మరోసారి అందరినీ పలకరించాడు ప్రభాస్.అయితే సాహో సినిమా కొన్ని బాషల సినీ వర్గాల వారికి బాగా నచ్చడంతో అక్కడ కూడా బాగా హిట్ టాక్ సంపాదించుంకుంది.

TeluguStop.com - ఆ దేశ మీడియాలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పై ప్రత్యేక కథనం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమా మొత్తానికి 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇకపోతే ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ తో ప్రభాస్ కలిసి చేస్తున్న సినిమా రాధేశ్యామ్.

కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగ్ లేట్ అయిన మళ్ళీ ఇటలీ దేశంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది.కరోనా వైరస్ కు ఎంతో దెబ్బతిన్న ఇటలీ దేశంలో అనేక జాగ్రత్తలు తీసుకుని చిత్రబృందం అక్కడ షూటింగ్ నిర్వహిస్తుంది.

ఒకవైపు ఇటలీ దేశంలో కరోనా వైరస్ కొనసాగుతూ ఉన్న అనేక జాగ్రత్తలు నడుమ చిత్ర యూనిట్ సభ్యులు పనిచేస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ఇటలీ దేశంలోని మీడియా రాధేశ్యామ్ షూటింగ్ సంబంధించిన విషయాలపై ఓ ప్రత్యేక కథనాన్ని వారు ప్రసారం చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


రాధేశ్యామ్ సినిమాను దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ సొంత బ్యానర్ యు.వి.క్రియేషన్స్, అలాగే గోపి కృష్ణ మూవీస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.తాజాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని వారి క్యారెక్టర్ రోల్స్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

#ItalyMedia #Italy Media #Pooja Hegde #RadheShyam #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Italy Media Special Article On Prabhas Radhe Shyam Related Telugu News,Photos/Pics,Images..