ట్రోపీ గెలిచిన ఆనందంలో ఒళ్ళు మరిచి ప్రవర్తించిన అమ్మాయిలు  

సంబరాలలో శృతి మించిన మహిళల వాలీబాల జట్టు. .

Italian Volleyball Team Celebrates Title By Posing With Trophy-

గెలుపు ఇచ్చిన ఆనందం ఎన్ని పనులైనా చేయిస్తుంది.ఇండియాలో అయితే మందు, విందుతో సందడి చేసుకుంటున్నారు.అయితే విదేశాలలో కాస్తా శృతి మించి సంబరాలు చేసుకుంటారు..

Italian Volleyball Team Celebrates Title By Posing With Trophy--Italian Volleyball Team Celebrates Title By Posing Naked With Trophy-

అయితే అలాంటి సంబరాలకి ఆయా దేశాలు పెద్దగా అభ్యంతరం చెప్పవు.అయితే ఆ సంబరాలు ఒక్కో సారి శృతి మించడంతో ప్రజల చేత చివాట్లు తినాల్సి వస్తుంది.ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇటలీ దేశానికి చెందిన మహిళల వాలీబాల్ టీమ్ పేస్ చేసింది.

మహిళా వాలీబాల్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఇటలీ మహిళల జట్టు కాస్తా హద్దులు మీరి ప్రవర్తించారు.ఆనందం మరీ ఎక్కువ అయిపోవడంతో వింతగా ప్రవర్తించి సోషల్ మీడియాలో అందరితో చివాట్లు తినడమే కాకుండా బోర్డుకి కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.ఫైనల్ మ్యాచ్ లో ట్రోఫి అందుకున్న ఇమోకో టీమ్ సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి సంబరాలు చేసుకోవడమే కాకుండా ఏకంగా ఒళ్లు మైమరిచి ఒంటి మీద ఉన్న దుస్తులు మొత్తం విప్పేసి ఫోటోలు తీసుకున్నారు.

అంతా నగ్నంగా సంబరాలు చేసుకున్నారు.అయితే ఇదంతా నాలుగు గోడల మధ్య జరగడంతో ఎవరికితేలియలేదు.అయితే టీం లో ఇమోకో ప్లేయర్స్ మరింత రెచ్చిపోయి నగ్నంగా ఉన్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ చేయడంతో ఈ రచ్చ సోషల్ మీడియాకి ఎక్కి, అక్కడి నుంచి మీడియాలో ప్రముఖంగా రావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.