ఫ‌స్ట్ టైమ్ ఇండియ‌న్ స‌మోసా తిన్న ఇట‌లీ వ్య‌క్తి.. రియాక్ష‌న్ చూస్తే

స‌మోసా. ఈ పేరు వింటేనే చాలు నోట్లో నీళ్లూరుతాయి.ఎందుకంటే దాని టేస్ట్ అలాంటిది మ‌రి.అంతే కాకుండా దాన్ని తినేందుకు కూడా చాలామంది పోటీ ప‌డుతుంటారు.స్ట్రీట్ ఫుడ్ లో స‌మోసాలు టాప్ ప్లేస్‌లోనే ఉంటాయి.అయితే వీటిని మ‌న ఇండియాలోనే చూస్తాం.

 Italian Man Who Ate First Time Indian Samosa If You Look At The Reaction Details-TeluguStop.com

ఇత‌ర దేశాల్లో ఈ ఫుడ్ దొర‌క‌దు.కేవ‌లం మ‌న దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్ర‌మే ఇది చాలా ఫేమ‌స్‌.

మిగిలిన ప్రాంతాల్లో పెద్ద‌గా దొర‌క‌దు.అయితే ఇది దొర‌క‌ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఇదికొత్త ర‌కం వంట అనే చెప్పాలి.

ఇలా కొత్తగా వంట‌ల‌ను తినే వారి ఎక్స్ ప్రెష‌న్స్ వేరే లెవ‌ల్ లో ఉంటాయి.

ఇలాంటి ఎక్స్ ప్రెష‌న్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగానే ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.

వాటికి వ్యూస్ కూడా బాగానే వ‌స్తున్నాయండోయ్‌.మొన్న‌టికి మొన్న ఓ వ్య‌క్తి ఇలాగే మొద‌టిసారి ఫైర్ పాన్ తిన్న త‌ర్వాత అత‌ని హావ‌భావాలు చూస్తే గ‌న‌క‌.

న‌వ్వ‌కుండా ఉండ‌లేరంటే న‌మ్మండి.ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే చేశాడు.

మ‌న ఇండియాలోనే అత్యంత ఫేమ‌స్ అయిన స‌మోసాను తిని త‌న ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చాడు.హా ఇందులో వింతేముంది అనుకోకండి.

అక్క‌డ‌కు వ‌స్తున్నాం.మ‌న‌కు తెలియ‌ని కొత్త వంట‌కం తింటే ఆ థ్రిల్ వేరే క‌దా.

ఇప్పుడు వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలోని వ్య‌క్తి కూడా ఇలాగే కొత్త వంట‌కాన్ని తిని త‌న ఎక్స్ ప్రెష‌న్స్‌ను చూపించాడు.త‌న ముఖంలో క‌నిపిస్తున్న ఆ ఎక్స్ ప్రెష‌న్స్ అయితే మామూలుగా లేవండోయ్‌.తాను లైఫ్ లో తొలిసారి దాన్ని తింటున్నాడంట‌.దీంతో ఆ టేస్ట్‌కు అత‌ని ఫేస్ లో చాలా ఫ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్స్ క‌నిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌ను మొత్తం కొంద‌రు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయ‌గా.విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఏంటి భ‌య్యా టేస్ట్ అదిరిందా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube