మరో ముప్పు ప్రపంచానికి ఉంది అని ఇటలీ అమెరికా శాస్త్రవేత్తల వార్నింగ్..!!

2019 నవంబర్ మాసంలో చైనా దేశం లో బయటపడ్డ మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎప్పటికీ ఈ వైరస్ ప్రపంచాన్ని వదులుతోంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

 Italian-american Scientists Warn That There Is Another Threat To The World Ameri-TeluguStop.com

ఇటువంటి తరుణంలో మరో ముప్పు ప్రపంచానికి దాగి ఉందని ఇటలీ అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు.విషయంలోకి వెళితే మరో 60 సంవత్సరాలు అనగా 2080 లో మరో మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయటానికి రెడీగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇటలీ, అమెరికా శాస్త్రవేత్తల బృందం ఇటీవల వైరస్ల పై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపి మరో 60 సంవత్సరాల లో ప్రపంచానికి మరో ముప్పు రెడీగా ఉందని ప్రకటన చేయడం జరిగింది.వాస్తవానికి ప్రతి 100 సంవత్సరాలకి ఇటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంటది.

కానీ ఈసారి మాత్రం మరో 60 సంవత్సరాల లోపు ప్రపంచానికి మరో 30 వైరస్ రూపంలో దాగి ఉందని ఈ గ్రంథం అనేక పరిశోధనలు జరిపి ప్రపంచాన్ని హెచ్చరించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube