ఎన్టీఆర్‌ మామపై ఐటీ రైడ్స్‌  

It Ride On Narne Srinivas Rao-narne Srinivas Rao,ntr And Laxmi Pranathi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు ప్రముఖ బిజినెస్‌ మన్‌ అయిన విషయం తెల్సిందే.ఆయన ఎన్నో వ్యాపారాలను కలిగి ఉన్నాడు.పలు వ్యాపారాలను కలిగి ఉన్న నార్నె శ్రీనివాస్‌ ఆఫీసులు మరియు ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి.

It Ride On Narne Srinivas Rao-narne Srinivas Rao,ntr And Laxmi Pranathi-It Ride On Narne Srinivas Rao-Narne Rao Ntr And Laxmi Pranathi

నార్నె ఎస్టేట్స్‌లో సోదాల సమయంలో ఉద్యోగులు అంతా కూడా కాస్త హైరానా పడ్డట్లుగా సమాచారం అందుతోంది.నార్నె వారి అకౌంట్స్‌ విషయంలో అంతా క్లీయర్‌గా ఉందన్న ఐటీ అధికారులు ఇంకా కొంత సెర్చ్‌ జరగాలంటూ చెప్పుకొచ్చారు.

It Ride On Narne Srinivas Rao-narne Srinivas Rao,ntr And Laxmi Pranathi-It Ride On Narne Srinivas Rao-Narne Rao Ntr And Laxmi Pranathi

సెర్స్‌లో భాగంగా నార్నె ఎస్టేట్స్‌ మొత్తం సెర్చ్‌ చేయడంతో పాటు నార్నె శ్రీనివాస రావు కూతురు అయిన ఎన్టీఆర్‌ భార్య లక్ష్మి ప్రణతి ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.అనేక మంది ఐటీ అధికారులు ఒకేసారి ఈ రైడ్స్‌లో పాల్గొన్నారు.ఎన్టీఆర్‌ మామ ఇంట్లో ఐటీ రైడ్స్‌ అవ్వడంతో కాస్త మీడియా అటెన్షన్‌ సాధించింది.

నార్నె వారి ఇంట ఐటీ రైడ్స్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను రేపు లేదా రాత్రికి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నారట.