తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఆస్తులపై ఐటీ దాడులు

తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఈవీ వేలు ఆస్తులపై ఇన్‎కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు మంత్రి నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేస్తుంది.

 It Raids On Properties Of Tamil Nadu Minister Ev Velu-TeluguStop.com

చెన్నై, తిరువన్నామలై, కొయంబత్తూరుతో పాటు కరూర్ లోని సుమారు 60 ప్రాంతాల్లో రెండు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.తెల్లవారుజాము నుంచి దాడులు కొనసాగుతున్నాయి.

ఇసుక క్వారీలు, విద్యాసంస్థలతో పాటు భవన నిర్మాణాలలో పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐటీ సోదాలు చేస్తుంది.మరోవైపు ఐటీ దాడులను డీఎంకే పార్టీ ఖండించింది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి కేంద్ర ఏజెన్సీలను వినియోగిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube