మహేష్ నాని ఇళ్లపైనా ఐటీ దాడులు ?

ఈరోజు ఉదయం ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ నివాసం కార్యాలయంలోనూ, రామానాయుడు స్టూడియో, ఐటి అధికారులు దాడి చేయడం కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వాటిపై ఆరా తీస్తూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ ఐటీ దాడులు కేవలం సురేష్ బాబు వరకే పరిమితం కాలేదు.

 It Raids In Cine Actors Nani Mahesh Babu House And Offices-TeluguStop.com

ఈరోజు ఉదయం నుంచి పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్ళు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇంటి పైన నా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

జూబ్లీహిల్స్ లోని నాని ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇంటి పైన ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఏకకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి ఇళ్లను ఐటీ అధికారులు టార్గెట్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube