చూడటానికి కే.ఎఫ్.సి. చికెన్ ముక్కలా ఉన్నా... కానీ అది..?

చాలామందికి చాల రోజుల నుండి కే.ఎఫ్.సి.చికెన్ ప్రియులకి కే.ఎఫ్.సి.చికెన్ తినక నోరు చప్పబడిపోయింది.కరోనా వైరస్ వచ్చినప్పుడు నుండి అసలు బయట దొరికే ఆహార పదార్థాలను తినడం మానేశారు చాలామంది.

 It Looks Like Kfc Chicken, But It Is...,kfc,kfc Chicken,viral,social Media,india-TeluguStop.com

మామూలుగానే టీవీలలో లేదా ఎక్కడైనా ఫ్లెక్సీ బోర్డులలో కనపచ్చే కే.ఎఫ్.సి.చికెన్ తినేవారికి నోట్లో లాలాజలం ఊరడం పక్కా.కాకపోతే మీరు ఇక్కడ ఫోటోలు చూసి అది కే.ఎఫ్.సి.చికెన్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.అవును మీరు చదివింది నిజమే.నిజానికి అది ఏంటో తెలిస్తే మీరు నోరెళ్లెబెట్టడం ఖచ్చితం.

అసలు విషయంలోకి వెళ్తే… అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన అమేలియా ర్యూడ్ కు తాజాగా ఓ రాయి దొరికింది.ఆమెకు కూడా ఆ రాయిని చూస్తానే కే.ఎఫ్.సి.చికెన్ అని భ్రమ పడింది పాపం.దీంతో ఆమె దానిని పరీక్షించి చూడగా అది ఒక రాయి అని తేలింది.

దింతో ఆమె ఆ రాయిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఆ ఫోటో చికెన్ పీస్ లా అనిపించడంతో కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మొదటగా నెటిజన్లు ఆ రాయిని చూసి చికెన్ పీస్ అనుకున్నవారు.కానీ, అది ఓ రాయి అని పిలవడంతో నిజంగా వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

Telugu America, Indiana, Kfc Chicken-

ఆ రాయి దొరికిన సదరు మహిళ జెమ్ స్టోన్ జ్యూవెలరీ వ్యాపారం నడుపుతుంది.ఆమె ఇప్పటికే ఆ వ్యాపారంలో భాగంగా 700 రకాలకు పైగా క్రిస్టల్స్ ను సేకరించింది.దొరికిన రాళ్లను ఆమె బ్రాస్లెట్స్, జ్యూవెలరీ తయారుచేసి కస్టమర్లను ఆకట్టుకుంటుంది.ఇలా రాళ్లను వెతికే పని లోనే ఆమెకు అనేక రకాల వింతవింత రాళ్లతో పాటు ఇలా ఆహారాన్ని తలపించే వాటిని ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube