వేస‌విలో ఆ క‌ల‌ర్ డ్ర‌స్సులు ధ‌రిస్తే య‌మా డేంజ‌ర్‌.. తెలుసా?

చూస్తుండ‌గానే వేసవి కాలం వ‌చ్చేసింది.భానుడు భ‌గ‌భ‌గ మండుతూ.ప్ర‌జ‌ల‌ను, వ‌న్య‌ప్రాణుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధం అయిపోయాడు.నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నారు.ఉదయం నుంచే ఉక్కపోత మొదల‌వుతుండ‌గా.మధ్యాహ్నానికి ఎండలు మంటెక్కించేస్తున్నాయి.

 It Is Very Danger To Wear Black Colored Dresses In Summer Season! Wear Dresses,-TeluguStop.com

అయితే ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.తీసుకునే ఆహార విష‌యంలోనే కాదు, వేసుకునే దుస్తుల విష‌యంలోనూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో శరీరానికి చల్లదనాన్ని మ‌రియు హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తుల‌నే ఎక్కువ‌గా ధ‌రించాలి.కాట‌న్ దుస్తులే ఎందుకంటే.ఇవి శ‌రీరం నుంచి వ‌చ్చే చెమ‌ట‌ల‌ను త్వ‌ర‌గా పిల్చేసి.మ‌న‌కు ఇరిటేష‌న్ క‌ల‌గ‌నీయ‌కుండా చేస్తాయి.

మ‌రియు మెత్త‌గా, సౌక‌ర్య‌వంత‌గా ఉంటాయి.ఇక కాట‌న్‌లోనే లైట్ వెయిట్ వాడితే ఇంకా మంచిది.

జీన్స్ ప్యాంట్‌ వేసుకునే వారు కూడా.క‌ట‌న్ వాడ‌ట‌మే మంచిది.

కాటన్ జీన్స్, కాటన్ షర్ట్స్ వేసుకుంటే ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో సౌక‌ర్య వంతంగా ఉంటుంది.

Telugu Blackcolor, Danger, Latest Tips, Season, Tips, Wear Dresses-Latest News -

అలాగే దుస్తుల క‌ల‌ర్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించాలి.ముఖ్యంగా ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో డార్క్ క‌ల‌ర్ దుస్తుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ధ‌రించ‌రాదు.ఎందుకూ అంటే.

డార్క్ క‌ల‌ర్ దుస్తులు వేడిని వెంట‌నే మ‌రియు అధికంగా గ్ర‌హిస్తాయి.దాంతో మ‌రింత చికాకు, చెమ‌ట‌లు, నీరసం, అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌లను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందులోనూ బ్లాక్ క‌ల‌ర్ దుస్తులును ఈ వేస‌వి కాలంలో అస్స‌లు ధ‌రించ‌కూడద‌ని అంటున్నారు.

అందువ‌ల్ల‌, లైట్ పింక్‌, లైట్ బ్లూ, వైట్‌, లైట్ గ్రీన్‌, లైట్ ఎల్లో వంటి క‌ల‌ర్ దుస్తుల‌ను ఎంపిక చేసుకుని ధ‌రిస్తే మంచిది.

ఇక చాలా మంది బ‌ట్ట‌లు టైట్‌గా ఉంటే ఇష్ట‌ప‌డుతుంటారు.కానీ, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో లూజ్ బ‌ట్ట‌లు ధ‌రించ‌డ‌మే మంచిది.దీని వ‌ల్ల శ‌రీనికి బాగా గాలి అంది.చెమ‌ట స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube