బందరు పోర్ట్< నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం మే చేపట్టనుంది - మాజి మంత్రి పేర్ని నాని స్తానిక మచిలీపట్నం అర్ & బి అతిధి గృహంలో మాజి మంత్రి పేర్ని నాని మిడియా సమావేశం నిర్వహించారు సిఎం జగన్ జనవరి ఆఖరున లేక ఫిబ్రవరి మొదటి వారంలో పోర్ట్ పనులు ప్రారంబించనున్నాం అని మాజి మంత్రి పేర్ని నాని తెలిపారు గత ప్రభుత్వం పోర్ట్ పనులు చేయకపోవడంతో సిఎం కాంట్రాక్ట్ నీ తీసివేసి వైసిపి ప్రభుత్వం మే పోర్ట్ పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చిదని మాజి మంత్రి పేర్ని నాని తెలిపారు
పోర్ట్ కు సంబందించి ఎంవీరల్మెంట్ పర్మిషన్స్ తీసుకోవడం జరిగిదని తెలిపారు 5253 .89 వేలకోట్లతో పోర్ట్ పనులు చేపట్టనున్నామని తెలిపారు రైలు నిర్మాణానికి మరియు రోడ్ నిర్మాణానానికి భూసేకరణ చేయాల్సి ఉందని, అలాగె 3 బ్రిడ్జ్ లు నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు మెగా ఇంజినీరింగ్ కంపెనీ తో కలిసి 30 మసాలలో పోర్ట్ పనులని పుర్తి చేశామని తెలిపారుపోర్ట్ కు సంబందించి ల్యాండ్ ఎక్కుపెషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజి మంత్రి పేర్ని నాని , పట్టణ వైసిపి నాయకులు షైక్ సిలార్ దాదా , నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ , డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత , వైసిపి కార్పొరేటర్లు , తదితరులు పాల్గోన్నారు
.