మిమ్మల్ని అలా చెయ్యటం మీ అమ్మాయి వల్ల కూడా కాదు.. సురేఖవాణికి షాకిచ్చిన నెటిజన్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.గత కొంతకాలం నుండి తన పరిచయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పెంచుకుంది.

 It Is Not Even Because Of Your Girl That You Are Doing That The Netizen Shocked-TeluguStop.com

ఎన్నో సినిమాలలో వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా యాంకర్ గా కూడా పని చేసింది.

ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.గతంలో తన భర్త మరణించిన తర్వాత ఎన్నో రకాల పుకార్లు ఎదుర్కొంది.

రెండో పెళ్లి చేసుకుంటుందని బాగా పుకార్లు వచ్చాయి.ఆ సమయంలో ఆ పుకార్లకు తన కూతురు సుప్రీత ఫుల్స్టాప్ పెట్టింది.

ఇక అప్పటి నుంచి సుప్రీతతో పాటు సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.తమకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.

పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. తన కూతురుతో కలిసి సురేఖ వాణి తరచుగా పార్టీలని తిరుగుతూ బాగా బిజీగా ఉంటుంది.అంతేకాకుండా ఈమధ్య సురేఖవాణి పొట్టి పొట్టి బట్టలతో కూడా హీరోయిన్ లా తయారవుతుంది.తెగ డాన్సులు చేస్తూ తన అందాలతో అందర్నీ పిచ్చెక్కిస్తుంది.లేటు వయసులో కూడా గ్లామర్ గా తయారవుతుంది సురేఖ వాణి.అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా చేతిలో మందు బాటిల్ పట్టుకొని కూడా బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు.నిజానికి సురేఖ ఒకప్పటి సురేఖవాణి అని చెప్పటం కష్టం.

ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు కూతురు సపోర్టుతో బాగా గ్లామర్ షో చేస్తుంది.

ఇక ఈమె ఈ విధంగా గ్లామర్ షో చేయటంతో నెటిజన్స్  ఈమెను దారుణంగా తిట్టిపోస్తారు.అంతేకాకుండా ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా సురేఖవాణి తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది.

తన పని ఏంటో తాను చూసుకుంటూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు తనపై విమర్శలు వస్తే వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ ఉంటుంది.

ఇక ఇప్పుడు మాత్రం బాగా సన్నబడి హీరోయిన్ లాగా మారడంతో ఈమెను చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.ఇప్పుడు సుప్రీత ఉన్న పర్సనాలిటీ చూస్తే సురేఖ తనకు చెల్లి లాగా ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా సురేఖవాణి ఒక ఫోటో పంచుకుంది.ఇక ఆ ఫోటోలో తన అందం మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.హీరోయిన్లను డామినేట్ చేసేలా కనిపిస్తుంది.అయితే ఆ ఫోటోని చూసిన తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.చాలా అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అభిమాని మాత్రం.

మిమ్మల్ని డామినేట్ చేయడం మీ కూతురు వల్ల కూడా కాదు అంటూ షాక్ ఇచ్చారు.ఆ ఫోటో ప్రస్తుతం బాగా హల్చల్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube