ఇంత వరకు ఈ గ్రామంలో వర్షం కురవలేదట... ఎక్కడంటే?

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఎక్కడ ఏది జరిగినా ఇట్టే క్షణాల్లో జనాలలోకి వెళ్తోంది.

 It Has Not Rained In This Village Till Now Where , Viral News, Viral News In Int-TeluguStop.com

ఇక కొన్ని కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండవు.అంతేకాక ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి కూడా.

కాని అందులో వాస్తవం దాగి ఉంటుంది.అయితే మనం ఇప్పుడు చదవబోయే వార్త ఇప్పుడు మీకు కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు.

ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వర్షం కురవలేదంట.ఇక అసలు విషయం లోకి వెళ్తే మేఘాలయ రాష్ట్రంలోని ఆల్ హుతైబ్ అనే గ్రామంలో ఇప్పటివరకు ఒక్కసారిగా వర్షం కురవలేదంట.

అసలు కారణం ఏమంటే ఈ గ్రామం మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ గ్రామంలో వర్షం కురవడం లేదనేది గ్రామస్తుల వాదన.అయితే ఇప్పుడు ఈ వింత గ్రామం పేరు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ వింత గ్రామం గురించి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతుండటం తో పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది.ఈ గ్రామం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే పగలంతా వేడి గా ఉంటుందని, రాత్రి మాత్రం చలిగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే ఇలా ఉండటం వలన వాతావరణ పరిస్థితులలో మార్పులు వస్తే చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube