అవకాశాలు కావాలంటున్న ఐశ్వర్య.. కానీ?

సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ వచ్చింది.చేసినవి రెండు మూడు సినిమాలు అయినా ఆ సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్.

 Iswarya Menon Wants Movie Offers, Instagram ,photos, 2 Million Followers, Exposi-TeluguStop.com

ఈమె తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులోని గెలుచుకుంది.తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఈమె చేసిన నాన్ సిరితాల్, తమిళ్ పడం 2, ఆపిల్ పెణ్ణే, వీర, వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్.ఈమె చేసిన ఈ సినిమాలలో తన అందంతో పూర్తిస్థాయిలో ఎక్స్ పోజింగ్ ఇచ్చింది.

తన అందాన్ని నమ్ముకున్న ఐశ్వర్య మీనన్ కి తక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పటికే వరుసగా సినిమా అవకాశాలు రాలేదు.

Telugu Followers, Bad Luck, Iswarya Menon, Photoshoot-Movie

ఐశ్వర్య మీనన్ ఇక సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.అయినప్పటికీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు.ఇక తన అందంతో రకరకాల ఫోటోలు, తీసుకుంటూ రకాలైన భంగిమల్లో ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది.

ఇక ఆమె ఫోటోలు చూసిన అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఇక ఈ మధ్యనే తాజాగా తన అందాలను ఆరబోస్తూ కొత్తగా తీసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది.

ఐశ్వర్య మీనన్ కు సోషల్ మీడియాలో మంచిగానే ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ప్రస్తుతం కొన్ని ఫోటోలు షేర్ చేసింది అంతే ఇక ఆమె ఫాలోయర్లు సంఖ్య ఒక్కసారిగా 2 మిలియన్లకు చేరుకుంది.దీనితోపాటు ఈ ఫోటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.మొత్తం మీద సినీ అవకాశాల కోసం ఐశ్వర్య మీనన్ పడరాని పాట్లు పడుతోంది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube