వావ్.. ఈ వీడియోను చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు !

కొన్ని వీడియోలు చూస్తే మనసుకు చాలా సంతోషం అనిపిస్తాయి.మరికొన్ని వీడియోలు చూస్తే ఎన్ని బాధలు ఉన్న ఆ వీడియో చూస్తున్నంత సేపు మసనకు ప్రశాంతత చేకూరుతుంది.

 Israel Photographer Records Herd Of Sheep In Epic Time-lapse Video, Sheep Video,-TeluguStop.com

అలాంటి వీడియోలు మనం తరచు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.కొన్ని వీడియోలను చుస్తే అస్సలు నమ్మబుద్ది కాదు.

అలాంటిదే ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా.ఈ వీడియో చుస్తే ఆశ్చర్యం చెందండం ఖాయం.

ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రోన్ కెమెరాల హవా నడుస్తుంది.ఇంతకు ముందు వరకు సినిమాల్లో మాత్రమే డ్రోన్ ను ఉపయోగించే వారు.కానీ ఇప్పుడు రానురాను పెళ్లిళ్ల దగ్గర నుండి చిన్న చిన్న ఫంక్షన్ల వరకు డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు.డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అద్భుత మైన వీడియోలను తీస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో వాటిని వైరల్ చేస్తున్నారు.

ఇప్పుడు డ్రోన్ కెమెరాలు ఫోటో గ్రాఫర్స్ కు ఒక వరంగా మారాయి.

వీటిని ఉపయోగించి అందమైన అద్భుతమైన వీడియోలను తీస్తూ అటు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటూనే ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా వారు ఎంజాయ్ చేస్తున్నారు.ఒక ఫోటో గ్రాఫర్ తీసిన అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు.

ఆ వీడియో కోసం పటేల్ అనే ఫోటో గ్రాఫర్ 7 నెలలు కష్టపడ్డాడు.ఆ వీడియోలో అంత అద్భుతం ఏముంది అనుకుంటున్నారా.అందులో గొర్రెలు ఉన్నాయి.

అందులో వింత ఏముంది అని అనుకోవద్దు.ఆ వీడియోను డ్రోన్ కెమెరా ద్వారా తీసాడు.

అంత పైనుండి తీయడం వల్ల అందులో ఉన్న గొర్రెలు చిన్న పురుగులులాగా కనబడుతున్నాయి.ఇందులో దాదాపు 1700 వరకు గొర్రెలు ఉన్నాయి.

మీరు కూడా ఆ వీడియోను ఒక లుక్ వేయండి.ఎంత అద్భుతంగా ఉందొ మీకే తెలుస్తుంది.

https://www.instagram.com/tv/CQiwMiPnYfw/?utm_source=ig_embed&utm_campaign=loading

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube