చుక్కలు చూపిస్తోన్న బ్యూటీ.. అంతా ఇస్మార్ట్ పుణ్యమే!

ఇటీవల రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.యంగ్ హీరో రామ్ పోతినేని-దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పక్కా మాస్ మూవీగా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

 Ismart Heroine Asking Shocking Remuneration-TeluguStop.com

ఈ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు తెలుగు నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది.

ఈ సినిమాకు ముందుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇస్మార్ట్ సక్సెస్‌తో ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.

 Ismart Heroine Asking Shocking Remuneration-చుక్కలు చూపిస్తోన్న బ్యూటీ.. అంతా ఇస్మార్ట్ పుణ్యమే-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.మిగతా స్టార్ హీరోయిన్లకు తనకు ఏం తేడా ఉందని ప్రశ్నిస్తున్న ఈ బ్యూటీని వదులుకోలేక, అంత రెమ్యునరేషన్ ఇవ్వలేక చాలా మంది నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

కాగా కొంతమంది ఆమె ఎంత అడిగినా అప్పజెప్పి సినిమా అవకాశాలు ఇస్తున్నారు.మరి ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌కు తగిన న్యాయం చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

మరి ఆ బ్యూటీ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

#Ismart Shankar #Remuneration #Ismart Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు