మీరు ఎన్నీ చెప్పిన నేను రెయిన్ సాంగ్స్ చెయ్యను.. నిధి ఘాటు నిర్ణయం?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Ismart Bhama Nadhi Ghat Says No To Rain Song Movie News, Ismart Shanker, Ismart-TeluguStop.com

అంతే కాకుండా తన గ్లామర్ తో ఎంతో మంది యువతల మనసులు దోచుకుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ హాట్ బ్యూటీ.

పైగా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇదిలా ఉంటే తను రెయిన్ సాంగ్స్ లో చెయ్యను అంటూ గట్టి నిర్ణయం తీసుకుంది.

తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక మిస్టర్ మజ్నులో కూడా నటించగా ఈ సినిమాలు అంతా గుర్తింపు ఇవ్వలేదు.ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Ismart Shanker, Ismartshanker, Pawan Kalyan, Tollywwod-Movie

పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.పైగా ఇందులో నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.ఇక బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇదిలా ఉంటే చాలావరకు సినిమాలలో రెయిన్ సాంగ్స్ ఉండటం సహజం.కానీ వర్షం లో ఉండే సీన్లలో మాత్రం నటించే హీరో హీరోయిన్ లు తడుస్తూ బాగా ఇబ్బందులు పడుతుంటారు.

అలా కొందరు నటించడానికి ఆసక్తి కూడా చూపరు.

Telugu Ismart Shanker, Ismartshanker, Pawan Kalyan, Tollywwod-Movie

ఇదిలా ఉంటే తాజాగా రెయిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే స్పెషల్ సాంగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నిధి అగర్వాల్.రెయిన్ సాంగ్స్ షూట్ చేయడం సులభం కాదని షాట్ టైం లో తడిసిపోవాలి.వెంటనే పొడిగా మారాలి.

మళ్లీ షూటింగ్ కోసం తడవాలి.ఇలా చేయడం చాలా కష్టమైన పని అంటూ వర్షం పడుతున్న సమయంలో కళ్ళు తెరిచి కెమెరా ముందు నటించడం అంటే ఛాలెంజ్ లాంటిదని తెలిపింది.

అందుకే తను రెయిన్ సాంగ్ గురించి ఆలోచించను అంటూ ఎవరు ఎన్ని చెప్పినా అటువంటి సాంగ్స్ లలో చెయ్యనని గట్టి నిర్ణయం తీసుకుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube