మాజీ మిస్ ఇండియాతో లవ్ స్టొరీ న డుపుతున్న యంగ్ క్రికెటర్  

Ishan Kishans Picture With Aditi Hundia-

మోడలింగ్, సినిమా, క్రికెట్ ఈ మూడు ఇప్పుడు ఇండియాలో చాలా పవర్ ఫుల్.ఈ రంగాలలో ఉన్న వారు ఎక్కువగా ఒకరితో ఒకరు రిలేషన్ లో ఉంటారు.క్రికెటర్స్ తో, సెలబ్రిటీల ప్రేమ కథలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు...

Ishan Kishans Picture With Aditi Hundia--Ishan Kishans Picture With Aditi Hundia-

ఇండియన్ క్రికెట్ లో చాలా ప్రేమ కథలు బాలీవుడ్, మోడలింగ్ సెలబ్రిటీలతో లింక్ అయ్యి ఉంటాయి.అలాగే ఇప్పుడు మరో యువ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వారసుడుగా జార్ఖండ్ నుంచి క్రికెట్ లోకి వచ్చిన యువ కీపర్, బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషాన్ ఓ హాట్ మోడల్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు.మాజీ మిస్ ఇండియా అదితి హండియాకి ఆ మధ్య ముంబై ఇండియన్స్ జెర్సీతో స్టేడియంలో సందడి చేసింది.

అప్పటి నుంచి ఇషాన్ తో ఆమె రిలేషన్ గురించి టాక్ వినిపిస్తుంది.అయితే వీరిద్దరు ఎక్కడ తమ రిలేషన్ గురించి ఓపెన్ కాకుండా తాజాగా ఇషాన్ బర్త్ డే సందర్భంగా అదితితో అతను క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో ఇషాన్ అదితిని ప్రేమిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

Ishan Kishans Picture With Aditi Hundia--Ishan Kishans Picture With Aditi Hundia-

తన గర్ల్‌ఫ్రెండ్ విషయాన్ని దాచాలని అనుకోవట్లేదని అన్నాడు.మొత్తానికి ఐపీఎల్ మెరిసి త్వరలో సీనియర్ జట్టులో స్థానం సంపాదిస్తాడు అని టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో ఇప్పటి నుంచే ఈ యువ క్రికెటర్ చాలా స్పీడ్ గా గర్ల్ ఫ్రెండ్ ని కూడా సెట్ చేసేసుకున్నాడు అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.