ఈ ఫోటోలో కనిపిస్తున్న తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా?  

Isha Rebba Child Hood Photos In Social Media Isha Rebba, Child Hood Photos, Shekar Kammula, Life Is Beautifull, Sumanth Aswin, Akhil And Pooja Hegde, Most Eligible Bachelor - Telugu Akhil And Pooja Hegde, Child Hood Photos, Isha Rebba, Isha Rebba Child Hood Photos In Social Media, Life Is Beautifull, Most Eligible Bachelor, Shekar Kammula, Sumanth Aswin

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మన తెలుగు నటినే.కాదు కాదు మన తెలుగు అమ్మాయే ఈ నటి.

TeluguStop.com - Isha Rebba Child Hood Photos

ఎవరో కాదు ఇషా రెబ్బ అండి.హా చిన్నప్పుడు క్యూట్ గా ఉన్న ఫోటో ఇది.ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో అందరి మతి పోగొట్టే హీరోయినే ఇషా రెబ్బ.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నటి ఆతర్వాత ‘అంతకు ముందు ఆతర్వాత’ అంటూ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ తో కలిసి ఓ సినిమా చెయ్యగా ఆ సినిమా యావరేజ్ ఆడింది.

ఆతర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయిన ”అ!” సినిమాలో ఆమె అందం చూసి ఎంతోమంది ఫిదా అయ్యారు.ఇక అప్పటి నుంచి ఆ సినిమా ఈ సినిమా అనుకుంటూ అందరిని మెప్పించిన ఈ నటి ఇప్పుడు తమిళ్ లో ఓ చిత్రం చేస్తుంది.

TeluguStop.com - ఈ ఫోటోలో కనిపిస్తున్న తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తెలుగులో అఖిల్, పూజ హెగ్డే కలిసి నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కీలక పాత్రలో నటిస్తుంది ఇషా రెబ్బ.మరి ఈ సినిమాతో అయినా ఇషా రెబ్బ మంచి పాత్రలో నటిస్తుందేమో చూడాలి.

ఏది ఏమైనా ఇషా రెబ్బ నటన పరంగా బాగున్నా సినిమాలలో లీడ్ రోల్స్ మాత్రం రావట్లేదు.అరవింద సమేత లోను పూజ హెగ్డేకి చెల్లిగా నటించిన ఈమె మంచి పేరు సంపాదించింది.ఇక ఎప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ తన ఆలోచనలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.మరి అలాంటి ఈ నటికి ఎప్పుడు మెయిన్ రోల్స్ వస్తాయి అనేది చూడాలి.

#IshaRebba #Sumanth Aswin #Shekar Kammula #MostEligible #Isha Rebba

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Isha Rebba Child Hood Photos Related Telugu News,Photos/Pics,Images..