ఆ హీరోయిన్ పోస్ట్ చేసిన వీడియో లో ఏమి ఉన్నదంటే

ప్రస్తుతం ఉన్న సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా రానివ్వాలంటే అందం, ఒక్కటే సరిపోదు దానికి తగిన విధంగా బాడీని మెన్ టేయిన్ చెయ్యాలి లేకపోతే సినీ అవకాశాలు రావడం చాల కష్టం.అందుకోసం చాలా మంది కథానాయకలు ఫిట్నెస్ పైన దృష్టి పెడుతారు.

 Isha Patani Share A Video In Social Media-TeluguStop.com

అందులో ముఖ్యంగా చెప్పుకోవలిసినవారిలో రకుల్, దీపిక, సమంత, ఇలా ఎంతో మంది తారలు ముందు వరసలో ఉంటారు, ముంబాయి కి చెందినా బాలీవుడ్ హీరోయిన్ దిశ పటానీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ని పోస్ట్ చేసింది.నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ బాడీ ఫిట్నెస్ పైన ఓ ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తుంది.

ఆ వీడియోలో ఏమున్నదంటే దిశ ట్రైనర్ సహాయంతో బ్యాక్ ఫ్లిఫ్ చేస్తూ ఉన్నది.అలా రెండు సార్లు బ్యాక్ ఫ్లిప్ ఫీట్ ని చేసింది.అదే విధంగా ట్రైనర్ సహాయంతో ఫైటింగ్ ప్రాక్టీసు కూడా చేసింది.ఆ వీడియో ని చూసిన నేటిజన్స్ సైతం ఆ ఫీట్ కి ఫిదా అయ్యి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

అబ్బాయిలకు మాత్రమే ఇలాంటి ఫీట్స్ చెయ్యగలరు అనేది అపోహా ఇప్పుడు అమ్మాయిలు సైతం చెయ్యగలరు అంటూ కొనియాడుతున్నారు.దిశ తెలుగులో వరుణ్ తేజ్ తో లోఫర్ అనే చిత్రంలో నటించింది.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో రాదే అనే చిత్రంలో నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube