చిరంజీవి( Chiranjeevi ) శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కాంబోలో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమా దాదాపు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తుందని అందరూ అనుకుంటున్నారు.
అయితే ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ లో( Mafia Backdrop Movie ) తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.నిజానికి వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది.
మరి ఏది ఏమైనా కూడా ఒక్క సినిమా చేసి చిరంజీవితో అవకాశాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఇక శ్రీకాంత్ ఓదెల ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.మరి ఆయన చేస్తున్న ఈ సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీద ఉన్న నేపధ్యం లో ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు తద్వారా సినిమాకి ఎలా హై ఇవ్వబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఆయన నాని తో( Nani ) ప్యారడైజ్( Paradise ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో వైవిధ్యమైన కథాంశాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక మలయాళం ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా తీసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ విలనిజాన్ని పండించే క్యారెక్టర్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకోవడానికి ఆయన అసక్తి చూపిస్టున్నట్టుగా తెలుస్తోంది…
.