టీమిండియా కెప్టెన్ తన కూతురికి ఇచ్చే మొదటి గిఫ్ట్ అదేనా..?!

టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు అతి త్వరలోనే ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ లో జరగబోయే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు.మరోవైపు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తన బ్యాట్ తో ఫీల్డ్ కు మళ్లీ తిరిగి వచ్చాడు.

 Is This The First Gift A Team-india-captain-gives-to-his-daughtervirat Kohili, A-TeluguStop.com

తన కూతురు పుట్టిందన్న ఆనందంలో మునిగి కోహ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన సిద్ధమయ్యాడు.ఇంగ్లాండ్ సిరీస్ కు సంబంధించిన ప్రాక్టీస్ కూడా సహజ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కసరత్తులు మొదలు పెట్టాడు.

ఆసిస్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ చాలా రోజుల అనంతరం తర్వాత బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టి ఉండడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ లో జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

వీడియో ఆధారంగా విరాట్ కోహ్లీ చాలా హుషారుగా, మళ్లీ ఫిట్నెస్ కు  పదును పెడుతున్నట్లు అర్థమవుతుంది.

Telugu Anushka Sharma, England, Gift, Jim, Virat Kohili-Latest News - Telugu

జిమ్ లో విరాట్ కోహ్లీ కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ రోజులలో ప్రాక్టీస్ మ్యూజిక్ జిమ్ పరికరాలు ఉంటే చాలు అంటూ క్యాప్షన్ తో జత చేశాడు విరాట్ కోహ్లీ.ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇలా ఉండగా మరోవైపు తండ్రి అయిన విరాట్ కోహ్లీ మొదటిసారిగా ఆడుతున్న సిరీస్ ఇదే.ఈ సిరీస్ లో తనదైన రీతిలో బ్యాటింగ్ చేసి సిరీస్ ను సొంతం చేసుకొని తన కూతురుకు బహుమానంగా ఇస్తాడో చూడాలి మరి.ఇదిలా ఉండగా మరోవైపు టీమిండియా కెప్టెన్సీ విభజన మళ్లీ తెరపైకి తెగ కనిపిస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై వేదికగా తొలి టెస్ట్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరగబోతోంది.అందుకు సంబంధించి ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు అందరూ చెన్నై నగరానికి చేరుకొని ఒక హోటల్  క్వారంటైన్ లో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube