వైర‌ల్ వీడియోః ఇదేంద‌య్యా ఇది.. కుక్క‌ల ముందు డ్యాన్స్ చేసిన అమ్మాయి!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న సామెత తెలుగునాట ఉంది.మనలో చాలా మందికి కుక్కలంటే చచ్చేంత భయం.

 Viral Video: Is This It .. The Girl Who Danced In Front Of The Dogs! Dogs, Girl-TeluguStop.com

అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవాలని చాలా మంది జంకుతుంటారు.కానీ ఒక ఏరియాలో ఓ అమ్మాయి తన చుట్టూ చేరిన కుక్కలను ఆశ్చర్యపరుస్తూ డ్యాన్స్ చేసింది.

మనలో చాలా మంది కుక్కలను పగలు చూస్తేనే వణికి పోతారు.కానీ ఓ యువతి రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న సమయంలో కుక్కలు కనిపించినా కూడా ఏ మాత్రం భయపడకుండా డ్యాన్స్ చేసి వాటినే ఆశ్చర్యపరించింది.

ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందంటే.

రాత్రి పూట ఎక్కువగా జనాలు లేని రోడ్డులో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుంది.

దీంతో ఆమెను కుక్కలు చుట్టుమడతాయి.దానికి ఆ యువతి ఏ మాత్రం బెదరకుండా కుక్కలే ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేస్తుంది.

ఆమె డ్యాన్స్ ని చూసి ఆశ్చర్యపోవడం కుక్కుల వంతవుతుంది.ఆ యువతి డ్యాన్స్ చేసినంత సేపు ఆ కుక్కలు ఆమె చుట్టే ఉన్నా యువతి మాత్రం జంకదు.

పైగా వీడియోలో ఆ యువతి డ్యాన్స్ చేస్తున్నపుడు జబ్ తక్ హై జాన్ మెయిన్ నాచుంగి అనే పాట ప్లే అవుతుంది.

కొందరు వ్యక్తులు యువతి కుక్కలు కనిపిస్తే యువతి డ్యాన్స్ చేయడాన్ని చూసి వీడియో తీశారు.అంతటితో ఆగకుండా వారు దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.చాలా మంది నెటిజన్లు పలు రకాల కామెంట్లతో ఫన్నీ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు.

రాత్రి పూట ఒంటరిగా వెళ్లే సమయంలో కుక్కులు కనిపించినా ఏ మాత్రం బెదరకుండా డ్యాన్స్ చేసిన యువతిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube