వైరల్: ఈ చిన్నారి ఐన్‌స్టీన్‌ మనవడా? ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న వీడియో?

సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఏమి జరుగుతూ వున్నా ఇట్టే మనకు క్షణాల్లో తెలిసిపోతుంది.

 Is This Child Einstein's Grandson A Surprising Video Kids ,playing, Viral Latest-TeluguStop.com

తాజాగా UHS (అన్‌కాంబెబుల్ హెయిర్ సిండ్రోమ్) తో బాధపడుతున్న ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.ఇది ఓ అరుదైన వ్యాధి.

ప్ర‌పంచంలో దీంతో బాధ‌ప‌డుతున్న‌వారు కేవ‌లం 10 మంది మాత్ర‌మే వున్నారని ఓ సర్వే. 2021లో డేవిడ్ అనే బాలుడు ఈ వ్యాధితో జ‌న్మించాడు.

పొడ‌వాటి కాఫ‌ర్ క‌ల‌ర్ జుట్టుతో జన్మించాడు.అదే అతనిని ప్రత్యేకంగా నిలిచేలా చేస్తోంది.

ఆ బాలుడిని ప‌ట్టుకొని బయటకి వెళ్ళినపుడు చాలామంది రకరకాల మనుషులతో పోల్చుతున్నారని అతని తల్లిదండ్రులు అంటున్నారు.ఒకసారి ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లినప్పుడు UK మాజీ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌తో పోల్చార‌ని అత‌డి త‌ల్లిదండ్రులు తెలిపారు.

అలాగే మరొక చోటికి తీసికెళ్ళినపుడు “ఐన్‌స్టీన్‌ మనవడా?” అని తమాషాగా అడిగారని వాపోయారు.అయితే ఇలాంటి వ్యాఖ్యలపట్ల ముందు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికీ.

గొప్ప గొప్ప వ్యక్తులతో పోల్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు.తాజాగా, UHS స‌మ‌స్య‌తో పుట్టిన ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది.

ఆ చిన్నారి పేరు లైలా.ఆమె UHS స‌మ‌స్య‌తో జ‌న్మించింది.

ఆమె త‌ల వెంట్రుక‌లు, పొడిగా.వెండి రంగులో గజిబిజిగా ఉండటం కొసమెరుపు.దువ్వెన పెట్టేందుకు కూడా వీలులేకుండా వుంది ఆ జుట్టు.లైలా ఫొటోలు, వీడియోల‌ను ఆమె త‌ల్లి షార్లెట్ ఇన్‌స్టాలో షేర్‌చేసింది.ఇవి ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.అంద‌రూ లైలాను ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొంద‌రు బోరిస్ జాన్స‌న్‌తో పోలుస్తున్నార‌ని షార్లెట్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube