బండి సంజయ్ విమర్శల పట్ల ప్రజల్లో ఆసక్తి కొరవడుతోందా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం.అయితే అధికార పార్టీని విమర్శిస్తున్నారంటే అందులో ఎంతో కొంత ప్రజలు విశ్వసించదగిన అంశాలు ఉండాలి.

 Is There A Lack Of Public Interest In Bandy Sanjay Criticism Details, Bjp Party,-TeluguStop.com

లేకపోతే ప్రజలు తొలుత కొద్ది రోజులు సీరియస్ గా తీసుకున్నా ఆ తరువాత ఇక పదునైన విమర్శలు.ఎంతో కొంత సత్యమైన విషయం ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు.

ఒకవేళ ప్రజల్లోకి వెళ్ళినా దాని వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు.ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నట్టు పరిస్థితులను బట్టి అర్ధమవుతోంది.

ఏతే తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను అనుసరించి  కేంద్రం ఎలాగూ కొనమని స్పష్టం చేసినా కూడా వరి సాగు చేస్తే రైతులు చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఉంటుంది.

ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలు తప్పు అని ప్రజల్లోకి రైతుల వద్దకు తీసుకెళ్లడంలో కెసీఆర్ విజయం సాధించిన పరిస్థితి ఉంది.

తాజా ఢిల్లీ పర్యటనతో బీజేపీ ని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక బండి సంజయ్ ఇక రానున్న రోజుల్లో ఎన్ని విమర్శలు చేసినా ఇటీవల చేసిన విమర్శలు వెళ్లినంతగా బలంగా వెళ్ళే అవకాశం లేదు.

ఏది ఏమైనా బండి సంజయ్ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మిగతా రాజకీయ నాయకులకు ఒక మంచి ఉదాహరణగా అనిపించిన సందర్భం ఉంది.

Telugu @bjp4telangana, Bandisanjay, Bjp Cadre, Bjp Trs, Farmers Bills, Kcr Delhi

అయితే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణానికి బీజేపీ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఇక పూర్తి స్థాయి సమరానికి బీజేపీ సిద్దమవుతోంది.అయితే సార్వత్రిక ఎన్నికలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికైనా బండి సంజయ్ కొన్ని అధికారిక విషయాలపై ఆచితూచి స్పందిస్తారా మరల బీజేపీని ఇరుకున పెట్టే విధంగానే వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube