జగన్ నిజంగానే భయపడుతున్నారా ? ఆయన రాక వెనుక .. ?

ఏపీ సీఎం జగన్ ఏ విషయంలోనూ కంగారు పడర .ఫలితాలు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.

 Is The Fear Of Defeat The Reason For-jagans Re Election Of Prashant Kishore As A-TeluguStop.com

ఏ సందర్భంలోనూ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడరు.ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసిపి ప్రజల్లోకి బాగా వెళ్ళింది.

జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి బాగా లబ్ధి చేకూర్చడం తో జగన్ కు సానుకూలత ఎక్కువగా ఉండేది.ఇక ఈ సంక్షేమ పథకాలే తమను మళ్లీ మళ్లీ అధికారం కూర్చోబెడతాయి అనే నమ్మకంతో జగన్ ఉంటూ వచ్చారు.

అందుకే వేల కోట్ల అప్పులు తెచ్చి మరి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు పెడుతున్నారు.ఇంకా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ, ప్రస్తుతం అమలవుతున్న ఏ పథకాఏపీ సీఎం జగన్ ఏ విషయంలోనూ కంగారు పడర .ఫలితాలు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.ఏ సందర్భంలోనూ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడరు.

ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసిపి ప్రజల్లోకి బాగా వెళ్ళింది.జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి బాగా లబ్ధి చేకూర్చడం తో జగన్ కు సానుకూలత ఎక్కువగా ఉండేది.

ఇక ఈ సంక్షేమ పథకాలే తమను మళ్లీ మళ్లీ అధికారం కూర్చోబెడతాయి అనే నమ్మకంతో జగన్ ఉంటూ వచ్చారు.అందుకే వేల కోట్ల అప్పులు తెచ్చి మరి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు పెడుతున్నారు.

ఇంకా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ, ప్రస్తుతం అమలవుతున్న ఏ పథకానికి ఎటువంటి డోకా లేకుండా  చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసిపి సత్తా చాటుతోంది.

అలాగే తిరుపతి లోక్ సభ ఎన్నికలలోనూ వైసీపీ జెండా ఎగిరింది.ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రస్తుతం మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రజలలో సంతృప్తి లేదని,  క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతుందనే విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జగన్ కు చేరింది.

దీంతో రాబోయే ఎన్నికల పై జగన్ ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.ఫలితం కనుక తేడా వస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టం అవుతుందని , పార్టీ కేడర్ చెల్లాచెదురు అవుతుంది అనే భయం జగన్ ను వెంటాడుతోంది.

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు జగన్ కు ఏమాత్రం నచ్చడం లేదు.ఎమ్మెల్యేల తీరు కారణంగా నియోజకవర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అలాగే ఎక్కడికక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని , ఇవన్నీ 2024 ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాయనే భయం జగన్ వెంటాడుతోంది.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan Fear, Janasena, Ysrcp-Telugu Political Ne

అందుకే తమ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ను జగన్ రంగంలోకి దించుతున్నారు.2019 ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించేలా, తగిన సలహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ద్వారా మళ్ళీ పార్టీని ఒక గాడిలో పెట్టాలని , 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించేలా చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దించుతున్నారు.మరి కొద్ది నెలల్లోనే ఆయన తన టీం తో పూర్తిగా వైసీపీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. నికి ఎటువంటి డోకా లేకుండా  చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

     

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan Fear, Janasena, Ysrcp-Telugu Political Ne

   ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసిపి సత్తా చాటుతోంది. అలాగే తిరుపతి లోక్ సభ ఎన్నికలలోనూ వైసీపీ జెండా ఎగిరింది.ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రస్తుతం మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రజలలో సంతృప్తి లేదని,  క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతుందనే విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జగన్ కు చేరింది.దీంతో రాబోయే ఎన్నికల పై జగన్ ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.

ఫలితం కనుక తేడా వస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టం అవుతుందని , పార్టీ కేడర్ చెల్లాచెదురు అవుతుంది అనే భయం జగన్ ను వెంటాడుతోంది.ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు జగన్ కు ఏమాత్రం నచ్చడం లేదు.

ఎమ్మెల్యేల తీరు కారణంగా నియోజకవర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అలాగే ఎక్కడికక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని , ఇవన్నీ 2024 ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాయనే భయం జగన్ వెంటాడుతోంది.
        అందుకే తమ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ను జగన్ రంగంలోకి దించుతున్నారు.2019 ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించేలా, తగిన సలహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ద్వారా మళ్ళీ పార్టీని ఒక గాడిలో పెట్టాలని , 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించేలా చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దించుతున్నారు.మరి కొద్ది నెలల్లోనే ఆయన తన టీం తో పూర్తిగా వైసీపీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube