విషం చిమ్మే బీజేపీ జాతీయ పార్టీనా.?: కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.మహబూబ్ నగర్ లో కాలుపెట్టే అర్హత కూడా మోదీకి లేదన్నారు.

 Is The Bjp A National Party That Spews Poison?: Ktr-TeluguStop.com

అత్యంత వెనుకబడిన జిల్లాకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు.

తెలంగాణపై ప్రధాని మోదీ ఎందుకు విషం చిమ్ముతున్నారన్న కేటీఆర్ పదే పదే తెలంగాణను ఎందుకు అవమానిస్తున్నారని నిలదీశారు.

అమృతకాల సమావేశాలని విషం చిమ్మారన్నారు.ఎంతో మంది త్యాగాల పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అడిగారు.

విభజన హామీలకు మీరు పాతరేశారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ పుట్టగతులు లేకుండా పోతుందన్నారు.

ఇంత దుర్మార్గమైన ప్రధాని ఎవరూ లేరు, ఇకపై రారని విమర్శించారు.ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధంగా వ్యవహారిస్తున్న బీజేపీ జాతీయ పార్టీనా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube