ఈసారి ఆ అవార్డు రావడం పక్కా.. ధీమా వ్యక్తం చేసిన తమన్నా?

సౌత్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు సంపాదించుకున్న తమన్నా స్పీడ్ కాస్త తగ్గిందని చెప్పాలి.ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపే తమన్నా ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

 Is The Award Sure To Come This Time Tamannah, Award Sure,tamanaah,role Of Lady Bouncer, Madur Bhandarkar, National Award Winner , Bubbly Bouncer.-TeluguStop.com

ఇలా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా ఈసారి ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని బాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే తమన్నా మొదటిసారిగా లేడీ బౌన్సర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత మదుర్‌ బండార్కర్‌ దర్శకత్వం తమన్నా లేడి బౌన్సర్ పాత్రలో నటించిన చిత్రం బబ్లీ బౌన్సర్.ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీ డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ విడుదల కానుంది.

 Is The Award Sure To Come This Time Tamannah, Award Sure,tamanaah,role Of Lady Bouncer, Madur Bhandarkar, National Award Winner , Bubbly Bouncer.-ఈసారి ఆ అవార్డు రావడం పక్కా.. ధీమా వ్యక్తం చేసిన తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తమన్నా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఈమె పలు తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Award, Bubbly Bouncer, National Award, Tamanaah-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈమె ఈ సినిమా కథపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.మొదటిసారి ఇలాంటి లేడీ బౌన్సర్ తరహా సినిమా రావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అలాగే ఈ సినిమాలో నటించినందుకు నాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు రావడం పక్కా అంటూ ఈ సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి తమన్నాకు బబ్లీ బౌన్సర్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube