తారకరత్న భార్య అలేఖ్యకు ఇదివరకే పెళ్లి జరిగిందా... ఆమె మొదటి భర్త ఎవరో తెలుసా?

Is Tarakaratna Wife Alekhya Already Married Do You Know Who Her First Husband Was Details, Tarakaratna,Alekhya,Sandeep Reddy , Nandamuri Taraka Ratna, Taraka Ratna Heart Attack, Alekhya Reddy, Alekhya Reddy First Husband, Alekhya Reddy Sandeep Reddy

నందమూరి తారకరత్న ప్రస్తుతం నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఇలా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది.

 Is Tarakaratna Wife Alekhya Already Married Do You Know Who Her First Husband Wa-TeluguStop.com

ఈయనకు ప్రత్యేక వైద్య సిబ్బంది సమక్షంలో చికిత్స జరుగుతుందనీ తెలుస్తుంది.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగవుతుందని తెలుస్తుంది.

ఇక ఈయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో చాలామంది ఈయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Nandamuritaraka, Sandeep Reddy, Tar

ఈ క్రమంలోనే తారకరత్న విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.ఇలా తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు గాను ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

అయితే తారకరత్న అలేఖ్య మొదటి వివాహం కాదని అలేఖ్యకు ఇదివరకే వివాహం జరిగిందనే విషయం చాలామందికి తెలియదు.మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం రెండవ వివాహంగా తారకరత్నను పెళ్లి చేసుకున్నారు.

Telugu Alekhya, Alekhya Reddy, Alekhyareddy, Nandamuritaraka, Sandeep Reddy, Tar

ఇక ఈమె తన మొదటి వివాహాన్ని టీడీపీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో ఆమెకు పెండ్లి అయింది.ఇలా మొదటిసారి సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె కొంతకాలం పాటు తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి ఈమెకు తారకరత్నతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2012 ఆగస్టు 2వ తేదీన సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube