బుట్టబొమ్మ సిద్ధు చేయాల్సిందా..!

మళయాళ సూపర్ హిట్ సినిమా కప్పెలని తెలుగులో బుట్టబొమ్మ అంటూ రీమేక్ చేశారు.అర్జున్ దాస్, అనైకా, సూర్య వశిష్ట లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా శనివారం రిలీజైంది.

 Is Siddhu Jonnalagadda Rejected Buttabomma Movie, Siddhu Jonnalagadda  , Surya V-TeluguStop.com

సినిమా ట్రైలర్ తో ఆకట్టుకోగా ఒక మంచి కథని అనుకున్నంత రేంజ్ లో తీయలేకపోయారు అన్న టాక్ వచ్చింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనైకా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

అయితే హీరోయిన్ అయినా కూడా ఆమె ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గానే అనిపించింది.వెయిట్ ఉన్న పాత్ర ఆమె మోయలేకపోయింది అని చెప్పొచ్చు.

ఇక అర్జున్ దాస్ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమే.ఇక సూర్య వశిష్ట మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఒరిజినల్ వర్షన్ లో రోషన్ మ్యాథ్యూ బాగా చేశాడు.అయితే సూర్య వశిష్ట చేసిన ఈ పాత్రలో దర్శక నిర్మాతలు ముందు డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డని తీసుకోవాలని అనుకున్నారట.

కానీ అతను చేయనని చెప్పేసరికి సూర్యకు ఛాన్స్ వచ్చింది.బుట్టబొమ్మలో సిద్ధు చేసి ఉంటే మరో లెవెల్ లో ఉండేదని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube