సమంత ట్రీట్‌మెంట్ పూర్తయిందా? ఇప్పుడు ఎక్కడుంది?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్దిరోజులుగా సమంత రెండో పెళ్లి విషయం గురించి, ఆమె హెల్త్ కండిషన్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 Is Samantha Skin Treatment Completed Full Details, Samantha, Tollywood, Naga Cha-TeluguStop.com

అంతేకాకుండా అమెరికాకు వెళ్లడం పట్ల కూడా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్న విష మనందరికీ తెలిసిందే.

ఈ నెలలోపు సమంత అమెరికా నుంచి తిరిగి రానుంది.

సమంత అమెరికాకు స్కిన్ ఎలర్జీ సమస్య ఉండటం వల్ల వెళ్లిందని, ఎలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇండియాలో చేయించుకున్న తగ్గకపోయేసరికి అమెరికాకు వెళ్ళింది అంటూ ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

దీంతో సోషల్ మీడియాలో అనే విషయం పట్ల ఎన్నో రకాల ఊహాగానాలు జోరుగా వినిపించడంతో ఆమె చెయ్యాలో తెలియక సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు అమెరికాలో ఉంది అంటూ ట్విట్టర్లో డబ్బులకు ట్వీట్లు వేసే ఇన్ఫ్లుఎన్సర్స్ తో రాయించింది సమంత.అయితే సమంత సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై స్పందించకపోవడం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా పటికి సమంత అమెరికాకు వెళ్ళినది నిజమే.కానీ ఎందుకు వెళ్ళింది అన్నది తెలియాల్సి ఉంది.ఇకపోతే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చిత్ర బృందం విజయ్ కు సంబంధించిన సన్నీ వేషాలు అన్ని పూర్తి చేసుకొని సమంత కోసం ఎదురుచూస్తోంది.

సమంత రాక కోసం ప్రస్తుతం ఖుషి సినిమా టీం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube