సినిమాలకు సమంత గుడ్ బై.. కారణం అదేనా?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సమంత అక్కినేని గురించి అందరికీ తెలిసిందే.ఈ బ్యూటీ తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది.

 Is Samantha Getting Away From Movies-TeluguStop.com

వరుస ఆఫర్లతో అవకాశాలను సొంతం చేసుకొని.టాలీవుడ్ లో స్టార్ స్థాయిలో స్థానం అందుకుంది.

అంతేకాకుండా స్టార్ హీరోలతో నటించి.మంచి విజయాలను అందుకుంది.

 Is Samantha Getting Away From Movies-సినిమాలకు సమంత గుడ్ బై.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈమె అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే సమంత తన పెళ్లి తర్వాత మరింత రేంజ్ లో అవకాశాలను సొంతం చేసుకుంది.

సమంత ఇక తన పెళ్లి తర్వాత సినిమాల లో నటించదని వార్తలు వినిపించగా అవన్నీ పుకార్లు గా మారాయి.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంత బిజీ గా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో లను, వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.అంతేకాకుండా గ్లామర్ గెటప్ లతో హాట్ లుక్ లను ఇస్తూ యువతను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక వెండితెరపైనే కాకుండా బుల్లితెరలో కూడా ఓ కార్యక్రమంలో హోస్టింగ్ చేసింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సినిమాలకు దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సమంత సినిమాలకు దూరం కానుందని తెగ వార్తలు వినబడగా.ఆమె కొత్త కథలను వినడానికి ఆసక్తి చూపడం లేదని పైగా తన వైవాహిక జీవితంపై దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కానీ ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ.ఈ విషయం గురించి నేరుగా సమంతనే నోటితో వినే వరకూ ఆగాల్సిందే.ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అంతేకాకుండా తమిళంలో మరో సినిమాలో అవకాశం రాగా.కాతువక్కల్ రెండు కాదల్ సినిమాలో బిజీగా ఉంది.

#Getting Away #Naga Chaitanya #Movies #Samantha #Not Interested

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు