సజ్జల రామకృష్ణరెడ్డి పదవి ఊడుతుందని నిజం ఎంత..?

వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు.పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఆయన పనిచేశారు.

 Is Sajjala Ramakrishna Reddy Post In Ycp Is Secure Or Not , All Politcal Leaders-TeluguStop.com

మొదటి నుంచి వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు.పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఆయన పనిచేశారు.

రామకృష్ణారెడ్డికి పాత్రికేయుడిగా అపార అనుభవం ఉంది.

క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పకీ.

వైసీపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం ఆయన చురుగ్గా పనిచేశారు.పలు అంశాలపై పార్టీ స్పందన, తెలియజేయడంతో పాటు.

ప్రత్యర్థులపై రాజకీయ ప్రతి దాడి చేయడంలోనూ ఆయన దిట్ట అని చెప్పవచ్చు… వైసీపీ వ్యవహారాల్లోనే కాకుండా జగన్ వ్యాపార భాగస్వామిగానూ సజ్జల ఉన్నారు…అలాగే సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ గానూ.

Telugu @srkrsajjala, Ap, Ap Cm Jagan, Experience, Jagan Supporter, Sajjala, Ycp,

ఆయన ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పదవికి వెన్నుపోటు వచ్చే విధంగా ఉంది తన పార్టీలోని వారితో కొంతమంది తనకు పడట్లేదు అని ఇటీవల జగన్ తో సరియైన పద్ధతిలో కాకుండా కొంత వ్యతిరేకత కనబరుస్తున్నారు ,అని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.మరి రానున్న కాలంలో సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉంటారా ఉండరు అనేది ఇప్పుడు ప్రజల్లో నానుతున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube