దీపావళికి 'RRR' టీజర్ రాబోతోందా?

దీపావళికి ‘RRR’ టీజర్ రాబోతోందా?

టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ భారీ మల్టీ స్టారర్ కోసం అన్ని పరిశ్రమ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

 దీపావళికి ‘rrr’ టీజర్ రాబోతోందా?-TeluguStop.com

అయితే ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యం అయ్యింది.అసలు దసరా సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.

ఇక ఎట్టకేలకు రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడి పోయింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.

 దీపావళికి ‘RRR’ టీజర్ రాబోతోందా?-దీపావళికి RRR’ టీజర్ రాబోతోందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

Telugu Alia Bhatt, Diwali, Is Rrr Teaser Coming For Diwali, Ntr, Olivia Morris, Rajamouli, Ram Charan, Rrr, Rrr Movie Update, Rrr Post Production Works, Rrr Teaser Release Date, Sankranti 2022, Teaser Release Date, Tollywood-Movie

ఇందులో చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.ఇక ఈ సినిమా నుండి ఒక అప్డేట్ అందుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న ఈ సినిమా నుండి ఒక పోస్టర్ వదల బోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Alia Bhatt, Diwali, Is Rrr Teaser Coming For Diwali, Ntr, Olivia Morris, Rajamouli, Ram Charan, Rrr, Rrr Movie Update, Rrr Post Production Works, Rrr Teaser Release Date, Sankranti 2022, Teaser Release Date, Tollywood-Movie

ఈ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ డాట్, టైం కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా నుండి టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జక్కన్న ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు.

మరి ఈ సినిమా నుండి టీజర్ వస్తే మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.చూడాలి మరి దీపావళికి ఈ సినిమా నుండి టీజర్ వస్తుందో లేదో.

#Sankranti #Rrr Works #Teaser #Alia Bhatt #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube