డేటింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్.. ఎవరితోనో తెలుసా?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలీనోలే లేరు.ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Is Rakul Preet Singh Dating In Bollywood-TeluguStop.com

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది.ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ మొత్తానికి స్టార్ డమ్ ను అందుకుంది.

 Is Rakul Preet Singh Dating In Bollywood-డేటింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్.. ఎవరితోనో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.2009లో కన్నడ సినిమా తో పరిచయమైన ఈ బ్యూటీ.ఆ తర్వాత 2011లో తెలుగు సినిమాకు పరిచయం అయ్యింది.

ఇక మొదటిసారి నటనకు మంచి గుర్తింపు తెచ్చుకోగా.వెనుదిరిగి చూడకుండా మంచి సక్సెస్ తో నిలిచింది.

ఇక రకుల్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు వర్కౌట్ ల గురించి, హెల్త్ టిప్స్ గురించి బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రకుల్ ప్రీతి ఇప్పటివరకు ఎటువంటి పుకార్లకు లొంగకపోగా.తాజాగా ఆమెపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి.ఆమె ఒక రిలేషన్ షిప్ లో ఉందని బాలీవుడ్ కు చెందిన ప్రముఖ పత్రిక వెల్లడించింది.ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారడంతో‌.రకుల్ ఈ విషయానికి స్పందించింది.తను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.ఇవన్నీ కేవలం పుకార్లు అని తెలిపింది.అంతేకాకుండా తన సింగిల్ అని ఇప్పటి వరకు ఎవరితో రిలేషన్ లో లేనని చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా అజయ్ దేవగన్, మల్హోత్రా కాంబినేషన్ లో థ్యాంక్ గాడ్ సినిమాలో నటిస్తుంది.

ఇక మేడే అనే సినిమాలో కూడా నటిస్తుంది.

#Dating

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు