ప్రశాంత్ వర్మ.. మరో రాజమౌళి అవుతాడా..?

యువ దర్శకుల్లో సత్తా చాటుతున్న డైరక్టర్ ప్రశాంత్ వర్మ.మొదటి సినిమా అ! అంటూ వచ్చి అందరిని ఆశ్చర్యపరచిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా కల్కితో కూడా తన టాలెంట్ చూపించాడు.

 Is Prashanth Varma Turns Another Rajamouli For Tollywood-TeluguStop.com

ఇక ఈమధ్యనే వచ్చిన జాంబి రెడ్డితో మరోసారి తన స్టామినా చూపించిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.తేజ సజ్జ హీరోగా హనుమాన్ అంటూ ఒక సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది.అది చూసిన ఆడియెన్స్ ప్రశాంత్ వర్మని రాజమౌళితో పోల్చేస్తున్నారు.

 Is Prashanth Varma Turns Another Rajamouli For Tollywood-ప్రశాంత్ వర్మ.. మరో రాజమౌళి అవుతాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంచుకున్న కథను.అంతే కమిటెడ్ గా చేసి ఓటమిలేని దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు రాజమౌళి.అయితే ఆయన రేంజ్ లో కాకపోయినా తను తీసుకున్న కథని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తూ యువ దర్శకులలో సత్తా చాటుతున్నాడు ప్రశాంత్ వర్మ.హనుమాన్ తో అతను పెద్ద టార్గెట్ పెట్టినట్టు ఉన్నాడు.ఇక టీజర్ తోనే సినిమా లెక్క ఏంటన్నది చూపించాడు.తప్పకుండా ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా పరిశ్రమకు మరో రాజమౌళిలా తయారవుతాడని కొందరు చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే ప్రశాంత్ వర్మ నుండి రాజమౌళి రేంజ్ సినిమాలు వతాయా లేదా అన్నది చూడాలి.

#Rajamouli #Hanuman #Hanu #PrashanthVarma #Hanu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు