మెగా ఫ్యామిలి పవన్ పై ఆధారపడి ఉందా?

మెగా ఫ్యామిలికి పెద్ద దిక్కు ఎవరు అంటే వెంటనె మెగాస్టార్ చిరంజీవి పేరు మెదడుకి తడుతుంది.అదంతా గతం అనాలేమో! పవన్ మీదే మెగా ఫ్యామిలి ఆధారిపడి ఉంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 Is Mega Family Too Dependent On Pawan Kalyan?-TeluguStop.com

ప్రజరాజ్యం తుస్సుమంటే జనసేన గత ఎన్నికలలో కీలకపాత్ర పోషించింది.రాజకీయాలు పక్కన పెడితే మెగాఫ్యామిలి ప్రతి ఫంక్షన్లో పవన్ అభిమానులు చేసె రచ్చ చూస్తునే ఉన్నాం.

సరే ఇది కూడా పక్కన పెడదాం.మెగాస్టార్ ఉన్నాడన్న ధైర్యంతో భారి ఎత్తున రిలీజ్ చేసిన బ్రూస్ లీ దారుణంగా విఫలమైంది.

టాక్ బయటకి రాకముందే మార్నింగ్ షోస్ చాలావరకు హౌస్ ఫుల్ కాకపోవడం గమనార్హం.చిరంజీవి ఉన్నారని తెలిసి కూడా జనాలు థియేటర్లకు వెళ్ళకుండా ఉండటానికి కారణం ఏమిటి ? పలు చోట్ల జనాలు పూర్తిగ లేక షో క్యాంసిల్ చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?

ఈ జెనరేషన్లో పవన్ కళ్యాన్ తప్ప మిగితా మెగా హీరోలు రికార్డులను ఎందుకు కొట్డలేకపోతారు? రాజమౌళి మగధీర తరువాత చరణ్ కి ఇంతవరకు 50 కోట్ల సినిమా లేకపోవడానికి కారణం ఏమిటి ? కేవలం పవన్ క్రేజ్ మీదే మెగాఫ్యామిలి ఆధారపడి ఉందా? ధీర్ఘంగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube