వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఉద్యమ కారుల ఆగ్రహానికి గురి కాబోతున్నారా?

ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణపై ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆశలు ఏర్పరచుకున్నారు.అయితే ప్రస్తుతం రెండో దఫా ప్రభుత్వం నడుస్తున్నా ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

 Is Kcr Will Face The Anger Of Telangana Activists In Coming Elections-TeluguStop.com

అయితే ఇప్పటివరకు భారీ నోటిఫికేషన్లు ఏమీ భర్తీ చేయకపోవడంతో వయస్సు మించుతున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.అయితే మొదటి ప్రభుత్వం లోనూ నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది.

చూద్దాం మరి ఈ పరిస్థితిని గమనించి ఎంత వరకు ఈ ఆగ్రహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారో చూడాల్సి ఉంది.అంతేకాక ఒకసారి ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నది కేసీఆర్ కు తెలియనిది కాదు.

 Is Kcr Will Face The Anger Of Telangana Activists In Coming Elections-వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఉద్యమ కారుల ఆగ్రహానికి గురి కాబోతున్నారా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏదైతే ఉద్యమకారులు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సిద్దించకుంటే మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఒకవేల పరిస్థితులు ఎదురైతే ఇక కేసీఆర్ చేతిలో ఎటువంటి అవకాశం ఉన్నా ఉపయోగం ఉండదు.అంతే కాక ఉద్యమకారులందరూ తెలంగాణ ప్రజలను ఏకం చేసి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్కటైతే ఇక కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ ప్రారంభమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదంతా కేసీఆర్ కు తెలియని విషయం కానప్పటికీ కేసీఆర్ కు దగ్గర ఉండే నాయకులు కేసీఆర్ తో ఈ విషయాల్ని చర్చిస్తే సంరక్షణ చర్యలు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో మరల గెలిచేందుకు ఒక అవకాశం ఉండే అవకాశం ఉంది.

#Anger #Next Elections #@trspartyonline #Pending #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు