నిజమే : రైస్‌ కుక్కర్‌లో అన్నం వండటం మంచిది కాదు.. ఇది చదివితే మీరే ఒప్పుకుంటారు  

Is It Good To Eat Rice Cooked In Rice Cooker-general Telugu Updates,health Issues,rice Cooker,weight

పెరిగిన టెక్నాలజీతో ప్రతి పని కూడా చాలా సులభం అయ్యింది. గతంలో కష్టపడి పని చేయాల్సిన వచ్చేది, కాని ఇప్పుడు ఏదైనా పనిని చాలా సులభంగా, టైం వేస్ట్‌ చేసుకోకుండా పూర్తి చేసే అవకాశం దక్కింది. వంటల విషయంలో కూడా ఈ టెక్నాలజీ వచ్చింది..

నిజమే : రైస్‌ కుక్కర్‌లో అన్నం వండటం మంచిది కాదు.. ఇది చదివితే మీరే ఒప్పుకుంటారు-Is It Good To Eat Rice Cooked In Rice Cooker

గతంలో అన్నం వండాలి అంటే ఒక పావు గంట సమయం దానికి కేటాయించాలి. అన్నం చూడాలి, కొద్ది సమయం తర్వాత మంట తగ్గించాలి, ఆ తర్వాత మంట పూర్తిగా తగ్గించాలి. సౌవ్‌ లేదా పొయ్యి మీద నుండి అన్నంను దించాలి.

కాని రైస్‌ కుక్కర్‌ వచ్చిన తర్వాత 85 శాతం పని తగ్గిందనిచ ఎప్పుకోవాలి. బియ్య కడిగి కుక్కర్‌లో వేసి బయటకు వెళ్లి పోతే అన్నం అవ్వడం, ఆఫ్‌ అవ్వడం కూడా అదే జరిగి పోతుంది. పైగా ఎన్ని గంటలు అయినా కూడా వేడిగా ఉండేలా కరెంట్‌ రైస్‌ కుక్కర్‌ చూసుకుంటుంది.

రైస్‌ కుక్కర్‌ చాలా వినియోగవంతంగా ఉందని వచ్చిన కొత్తలో దాదాపు అందరు కూడా తీసుకున్నారు.

కాని కొంత కాలంకే రైస్‌ కుక్కర్‌లో వండిన అన్నం తినడం మంచిది కాదని అన్నారు. దాంతో మెల్ల మెల్లగా దాని వాడకం తగ్గింది. రైస్‌ కుక్కర్‌లో అన్నం వండటం వల్ల విషంగా మారుతుందని తాజాగా జరిగిన మరిన్ని పరిశోదనల్లో తేలింది.

అయితే అది చాలా దీర్ఘకాలికంగా పని చేసేదని, అప్పటి వరకు మనం ఉంటామో పోతామో తెలియదు అనుకునే వారు ఇంకా కూడా రైస్‌ కుక్కర్‌లను వాడుతున్నారు. రైస్‌ కుక్కర్‌ వల్ల అన్నం విషంగా అవుతుందని భావిస్తున్న వారు ఇప్పటికే వాడటం మానేశారు. అల్యూమినియం పాత్రల్లో అధిక వేడి వద్ద వండిన ఆహారం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిరూపితం అయ్యింది.

మొత్తానికి రైస్‌ కుక్కర్‌ వ్యవహారం ముఖ్యంగా ఇండియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది.

రైస్‌ కుక్కర్‌ ఆహారం తినడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఇవే అంటూ ప్రయోగాత్మకంగా నిరూపితం అయ్యింది