ఆ స్టార్ హీరో వల్లే మురగదాస్ పరిస్థితి ఇలా అయిందా..?

ఒకప్పుడు తెలుగు,తమిళంలో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ మురుగదాస్ ఈయన ప్రస్తుతం సినిమాలు చేయడంలో వెనుక పడ్డాడు…మహేష్ బాబు తో స్పైడర్ అనే సినిమా చేశాడు.ఆ సినిమా భారీ డిజాస్టర్ ని ఇచ్చింది.

 Is It Because Of That Star Hero That Muragadas Situation Has Become Like This Mu-TeluguStop.com

ఇక దాంతో అప్పటినుంచి సినిమాలు చేయడానికి మురగదాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు.

అయితే ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రి లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన ముందుకు వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అవ్వగా, షూటింగ్ కూడా తొందర్లోనే జరుపుకోబోతున్నట్టు గా తెలుస్తుంది.

 Is It Because Of That Star Hero That Muragadas Situation Has Become Like This Mu-TeluguStop.com

అయితే ఒకప్పుడు తను హిట్ ఇచ్చిన హీరోనే ఇప్పుడు తనకి అవకాశం ఇవ్వడం లేదని తన సన్నిహితుల దగ్గర చెప్తూ ఎమోషనల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టి స్టార్ హీరోలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు.

Telugu Muragadas, Mahesh Babu, Murgadas, Tollywood-Movie

ఇక ఈ సినిమాతో పక్క గా మంచి హిట్ కొడతానని మంచి కన్ఫి డెంట్ తో ఉన్నాడు.ఎందుకంటే ఇది ఒక వైవిధ్యమైన కథ గా తెరకెక్కుతుంది కాబట్టి పక్కగా హిట్ పడుతుంది అని మురుగ దాస్ చెప్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా కనుక సక్సెస్ అయితే తెలుగు తమిళ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా తనతో సినిమా చేయడానికి రెడీ అవుతారంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు…నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోలు అందరూ తనతో సినిమా చేయడానికి పోటీ పడేవారు.కానీ ఇప్పుడు ఆయన అడిగిన కూడా స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు అని తెలుసుకున్న కొంతమంది కాలం అంటే అలానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube