కే జి ఎఫ్ 2 ఆలస్యానికి అతనే కారణమా..!?

సాధారణంగా వచ్చి అద్భుతం గా మారిన సినిమాల్లో కే జి ఎఫ్ ఒకటి.ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన కే జి ఎఫ్ తో  యాస్  సూపర్ స్టార్ అయిపోయాడు, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాపులర్ అయిపోయారు.

 Is He The Reason For Kgf2 Delay 2-TeluguStop.com

అదే జోరులో కే జి ఎఫ్ 2 ను మొదలుపెట్టారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు.

కానీ కరోనా సెకండ్ లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది.కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో విడుదల వాయిదా వేస్తున్నామని మాత్రం నిర్మాతలు తెలిపారు.

 Is He The Reason For Kgf2 Delay 2-కే జి ఎఫ్ 2 ఆలస్యానికి అతనే కారణమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ విడుదల తేదీని ప్రకటించకపోవడంతో ఒక్క కారణం ఉందని చిత్రబృందం చెబుతోంది.ఇందులో లో ప్రతినాయకుడిగా  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు.

ఆయన అనారోగ్యం కారణంగా చిత్రీకరణ సమయంలో షెడ్యూల్ కాస్త వాయిదా పడింది.

కే జి ఎఫ్ 2 హిందీ వెర్షన్ కి  తానే స్వయంగా డబ్బింగ్ చెబుతానాని సంజయ్ దత్ పట్టుపట్టడంతో సంజయ్ దత్ డబ్బింగ్ కారణంగా కాస్త ఆలస్యం అయింది.

ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడడంతో డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు.దక్షిణాది భాషల్లో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది.సంజయ్ దత్ వాయిస్ కి సరిపడే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో దాని పూర్తి చేయాలని చిత్రబృందం అనుకుంటుంది.అందుకే రిలీజ్ కాస్త సమయం పడుతుంది అంటున్నారు.

కే జి ఎఫ్ 2 దసరా కానుకగా విడుదల చేసే ఆస్కారం ఉంది కానీ దసరా తేదీల్లో  ఆర్ ఆర్ ఆర్ మూవీ లాక్ చేసి పెట్టేసింది.దగ్గర సమయంలో విడుదల చేస్తే ఈ రెండిటికీ పోటీ ఉంటుందని కలెక్షన్ పరంగా తగ్గుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.దసరాకు రిలీజ్ అయితే ఆర్ ఆర్ ఆర్రిలీజ్ తేదీని ప్రకటిస్తే దాన్నిబట్టి నిర్మాతలు రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు.తొలి విజయం ఇచ్చిన ఓపెన్ ఈ చిత్ర బంధం ఇంకా కొనసాగిస్తుంది అందులో భాగంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలు గా విడుదల   చేయాలనుకుంటుంది చిత్రబృందం.

కే జి ఎఫ్ చాప్టర్ 1ఊహించని సక్సెస్ అందించింది.అది ఎంతటి విజయాన్ని పొందిందో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

#Hindi #Relese #KGF #Sanjay Dath #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు