తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావు పాత్ర కీలకం నానున్నదా?

మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కరలేని పేరు.ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు టీఆర్ఎస్ కష్ట సమయాలలో ఉన్నప్పుడు తన వ్యూహాలతో టీఆర్ఎస్ కు అఖండ విజయాలను కట్టబెట్టిన నాయకుడు హరీష్ రావు.

 Is Harish Raos Role In Telangana Politics-TeluguStop.com

అయితే ఇప్పటికే ఎన్నో ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టిన హరీష్ రావు ప్రస్తుతం టీఆర్ఎస్ రకరకాల కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితులలో మరో సారి హరీష్ రావు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత టీఆర్ఎస్ కష్టాలలో పడింది.

ఒక్కసారిగా టీఆర్ఎస్ పై విరుచుకపడుతుండటంతో సరైన సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు సైతం విరుచుకపడుతున్న పరిస్థితి ఉంది.అందుకే హరీష్ రావు ను ఇప్పుడు కెసీఆర్ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

 Is Harish Raos Role In Telangana Politics-తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావు పాత్ర కీలకం కానున్నదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే సైలెంట్ గా కెటీఆర్ తో కలిసి హరీష్ రావు భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్టు సమాచారం.ఇక హరీష్ రావు వ్యూహాలు ఫలిస్తే టీఆర్ఎస్ మరల గాడిన పడే అవకాశం ఉంది.

దీనిపై ఇప్పటికిప్పుడు హరీష్ రావు స్పందించకపోయినా సరైన సమయంలో హరీష్ రావు స్పందించే అవకాశం కనిపిస్తోంది.మరి హరీష్ రావు ఎటువంటి పాత్ర పోషిస్తాడనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

#Etalarajemdher #@trsharish #Huzurabad #Ts Poltics #Telengana Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు